శ్రీసూర్య సహస్రనామాలు సూర్య సహస్రనామావళి తెలుగు లిరిక్స్ srisurya sahasra namavali in telugu lyrics 1
శ్రీసూర్య సహస్రనామావళి (భవిష్యపురాణం) ఓం విశ్వవిదే నమః ఓం విశ్వజితే నమః ఓం విశ్వకర్త్రే నమః ఓం విశ్వాత్మనే నమః ఓం విశ్వతోముఖాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం విశ్వయోనయే నమః ఓం నియతాత్మనే నమః ఓం జితేంద్రియాయ నమః ఓం కాలాశ్రయాయ నమః 10 ఓం కాలకర్త్రే నమః ఓం కాలఘ్నే నమః ఓం కాలనాశనాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహాసిద్ధయే నమః ఓం మహాత్మనే నమః ఓం సుమహాబలాయ నమః ఓం ప్రభవే నమః ఓం విభవే నమః ఓం భూతనాథాయ నమః 20 ఓం భూతాత్మనే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం భూతభవ్యాయ నమః ఓం భావితాత్మనే నమః ఓం భూతాంతఃకరణాయ నమః ఓం శివాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం కమలానందాయ నమః ఓం నందనాయ నమః ఓం నందవర్ధనాయ నమః 30 ఓం వరేణ్యాయ నమః ఓం వరదాయ నమః ఓం యోగినే నమః ఓం సుసంయుక్తాయ నమః ఓం ప్రకాశకాయ నమః ఓం ప్రాప్తయానాయ నమః ఓం పరప్రాణాయ నమః ఓం పూతాత్మనే నమః ఓం ప్రియతాయ నమః ఓం ప్రియాయ నమః 40 ఓం నయాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం సాధవే నమః ఓం దివ్యకుండలమండితాయ నమః ఓం అవ్యంగధారిణే నమః ఓం ధీరాత్మనే నమః ఓం సవిత్రే నమః ఓం వాయువాహనాయ నమః ఓం సమాహితమతయే నమః ఓం దాత్రే నమః 50 ఓం విధాత్రే నమః ఓం కృతమంగలాయ నమః ఓం కపర్దినే నమః ఓం కల్పపాదే నమః ఓం రుద్రాయ నమః ఓం సుమనాయ నమ...