Posts

Showing posts with the label గురు

గుర్వష్టకం Gurvashtakam with Telugu lyrics and meaning

Image
గుర్వష్టకమ్ శరీరం సురూపం తథా వా కళత్రం యశ శ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ | మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |1| మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు, సుందరమైన శరీరము, రూపవతియగు భార్య, ఉన్నతమైన యశస్సు, మేరుపర్వతమంత ధనమున్నను లాభమేమిటి? కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం గృహం బాంధవాః సర్వమేతద్ది జాతమ్ | మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |2| మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు - భార్య, ధనము, పుత్రపౌత్రాదులు, గృహము, బంధుబలము అన్నివున్నను ప్రయోజనమేమిటి? షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా కవిత్వాది గద్యం సుపద్యం కరోతి | మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |3| శిక్షా, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛ' జ్యోతిషము అనే ఆరు అంగములతో కూడిన చతుర్వేదములు, తదితర శాస్త్రవిద్యలు కంఠస్థము లైనవి. కవిత్వము, గద్యపద్యములు చెప్పగల సామర్ధ్యము కలదు. అయినను మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు ప్రయోజనమేమిటి? విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః | మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తత...