Posts

Showing posts with the label veera bhadra stotralu

శ్రీవీరభద్ర సహస్రనామావళిః Shri Virabhadra Sahasranamavali Lyrics in Telugu

Image
శ్రీవీరభద్ర సహస్రనామావళిః శ్రీశివాయ గురవే శ్రీవీరభద్రసహస్రనామాది కదమ్బం శ్రీవీరభద్రసహస్రనామావలిః । ప్రారమ్భః – అస్య శ్రీవీరభద్రసహస్రనామస్తోత్రమహామన్త్రస్య నారాయణ ఋషిః । అనుష్టుప్ ఛన్దః । శ్రీవీరభద్రో దేవతా । శ్రీం బీజమ్ । హ్రీం శక్తిః । రం కీలకమ్ । మమోపాత్త దురితక్షయార్ధం చిన్తితఫలావాప్త్యర్థం అనన్తకోటి బ్రహ్మాణ్డస్థిత దేవర్షి రాక్షసోరగ తిర్యఙ్మనుష్యాది సర్వప్రాణికోటి క్షేమస్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృధ్యర్థం కల్పయుగ మన్వన్తరాద్యనేకకాల స్థితానేకజన్మజన్మాన్తరార్జిత పాపపఞ్జర ద్వారా సమాగత-ఆగామిసఞ్చితప్రారబ్ధకర్మ వశాత్సమ్భవిత ఋణరోగదారిద్ర్యజార చోర మారీభయ, అగ్నిభయ-అతిశీత వాతో ష్ణాది భయ క్షామ డామర యుద్ధశస్త్రమన్త్రయన్త్ర తన్త్రాది సర్వ భయ నివారణార్థం కామక్రోధలోభ మోహమద మాత్సర్య రాగ ద్వేషాదర్పాసూయ, అహఙ్కారాది, అన్తశ్శతృ వినాశనార్థం-కాలత్రయ కర్మ త్రయావస్థాత్రయ బాధిత షడూర్మి సప్తవ్యసనేన్ద్రియ దుర్వికార దుర్గుణ దురహఙ్కార దుర్భ్రమ దురాలోచన – దుష్కర్మ దురాపేక్షా దురాచారాది సర్వదుర్గుణ పరిహారార్థం పరదారగమన పరద్రవ్యాపహరణ, అభక్ష్యా భక్షణ, జీవహింసాది కాయికదోష – అనుచితత్వ – నిష్ఠుర తా పైశూన్యాది వా...

శ్రీవీరబధ్ర సహస్రనామస్తోత్రం shri veera bhadra sahasranama stotram in telugu lyrics

Image
శ్రీవీరబధ్ర సహస్రనామస్తోత్రం ఓం శ్రీగణేశాయ నమః । శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః । శ్రీవీరభద్రాయ నమః । శ్రీభద్రకాల్యై నమః ।  శ్రీవీరభద్రసహస్రనామస్తోత్రమ్ పూర్వభాగమ్ । ఓం అస్య శ్రీవీరభద్రసహస్రనామస్తోత్రమహామ న్త్రస్య నారాయణఋషిః । అనుష్టుప్ఛన్దః । శ్రీవీరభద్రోదేవతా । శ్రీం బీజమ్ । వీం శక్తిః । రం కీలకమ్ ॥ మమోపాత్త సమస్తదురితక్షయార్థం చిన్తితఫలావాప్త్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధఫలపురుషచతుర్విధఫలపురుషార్ద సిద్ద్యర్దం శ్రీవీరభద్రసహస్రనామస్తోత్రపాఠే వినియోగః అథ ధ్యానమ్ । రౌద్రం రుద్రావతారం హుతవహనయనం చోర్ధ్వకేశం సుదంష్ట్రం భీమాఙ్గం భీమరూపం కిణికిణిరభసం జ్వాలమాలాఽఽవృతాఙ్గమ్ । భూతప్రేతాదినాథం కరకమలమహాఖడ్గపాత్రే వహన్తం వన్దే లోకైకవీరం త్రిభువననమితం శ్యామలం వీరభద్రమ్ ॥ అథ సహస్రనామస్తోత్రమ్ । శమ్భుః శివో మహాదేవో శితికణ్ఠో వృషధ్వజః । దక్షాధ్వరకరో దక్షః క్రూరదానవభఞ్జనః ॥ ౧॥ కపర్దీ కాలవిధ్వంసీ కపాలీ కరుణార్ణవః । శరణాగతరక్షైకనిపుణో నీలలోహితః ॥ ౨॥ నిరీశో నిర్భయో నిత్యో నిత్యతృప్తో నిరామయః । గమ్భీరనినదో భీమో భయఙ్కరస్వరూపధృత్ ॥ ౩॥ పురన్దరాది గీర్వాణవన్ద్యమానపదామ్బుజః । సంసారవైద్యః సర్వజ్ఞః సర్వభేషజభేషజః ॥...

శ్రీవీరబధ్ర నక్షత్ర నామావళి shri veera bhadra nakshatra namavali in telugu lyrics

Image
శ్రీవీరబధ్ర నక్షత్ర నామావళి shri veera bhadra nakshatra namavali ఓం శ్రీ గణేశాయ నమః . అథ శ్రీవీరభద్రరనక్షత్రనామావళిః ధ్యానం ఓం గోక్షీరాభం దధానం పరశుడమరుకౌ ఖడ్గకేటౌ కపాలం శూలం చాభీతిదానే త్రినయనలసితం వ్యాఘ్రచర్మాంబరాఢ్యం వేతాలాఽరూఢముగ్రం కపిశతరజడాబద్ధశీతాంశుఖండం ధ్యాయేద్భోగీంద్రభూషం నిజగణసహితం సంతతం వీరభద్రం ఓం వీరభద్రేశ్వరాయ నమః ఓం వీరనాథాయ నమః ఓం వీరప్రభావకాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం రథవాహనాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం త్రైలోక్యవాసకాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం దేవరక్షిణే నమః  ఓం యోగభద్రాయ నమః 10 ఓం పార్వతీప్రియపుత్రాయ నమః ఓం పంకజప్రియాయ నమః ఓం రౌద్రరూపాయ నమః ఓం భక్తరక్షకాయ నమః ఓం శరభాయ నమః  ఓం శంఖచక్రధరాయ నమః ఓం ధనుభృతే నమః ఓం ఖడ్గహస్తాయ నమః  ఓం సర్వేశ్వరాయ నమః ఓం సర్పాభరణాయ నమః 20 ఓం రక్తకేశాయ నమః ఓం యాగహంత్రే నమః ఓం వీణానాథాయ నమః ఓం సింహాసనాయ నమః ఓం నందిగణాయ నమః ఓం నృసింహసంహారాయ నమః ఓం శ్రీవీరభద్రాయ నమః  27 ఓం శ్రీవీరభద్రస్వామినే నమః నానావిధ పరిమలపుష్పాణి సమర్పయామి All copyrights reserved 2012 digital media act

వీరభద్ర దండకం shri veera bhadra dandakam in telugu lyrics

Image
వీరభద్ర దండకం shri veera bhadra dandakam శ్రీ భద్ర భద్రాంబికాప్రాణనాథా సురారాతిభంగా ప్రభో రుద్ర రౌద్రావతారా సునాసీర ముఖ్యామరానేక సంభావితానల్ప సుశ్లోకచారిత్ర కోట్యర్కసంకాశ దేదీప్యమానప్రభా దివ్యగాత్రా శివా పాలితాశేషబ్రహ్మాండభాండోదరా మేరుధీరా విరాడ్రూప వారాశిగంభీర సౌజన్యరత్నాకరా వారిదశ్యామ నారాయణధ్యేయ మౌనీంద్రచిత్తాబ్జభృంగా సురారాతిభంగా మహోదార భక్తౌఘకల్పద్రుమా శిష్టరక్షా ప్రశస్తప్రతాపోజ్జ్వలా శ్రీకరా భీకరా భీకరాలోక చూర్ణీకృతార్యేషు దోర్దండ పాండిత్య సంరంభణోల్లాస రాజత్కరాంభోజ విన్యస్త ఖడ్గత్రిశూలాదినానాయుధా భండనాచార్య రుద్రాక్షమాలాలసద్దేహ రత్నాంచితానర్ఘ సౌవర్ణ కేయూర భాస్వత్ కిరీటోత్తమాంగా త్రిపుండ్రాంక సర్వాంగసంశోభితా చంద్రకోటీర హేమాంబరాడంబరా దైవచూడామణీ సంతతాఖండ దీర్ఘాయురారోగ్యసౌభాగ్యసిద్ధిప్రదా  దేవ తాపత్రయధ్వాంతభానూ వియత్కేశ మృత్యుంజయా దీనచింతామణీ సర్వలోకేశ లోకాత్మ లోకస్వరూపా మహాయజ్ఞవిధ్వంసనాధ్యక్ష దాక్షాయణీపుత్ర అక్షీణపుణ్యా విభో వీరభద్రా మహాకాలరుద్రా కృపాముద్ర మాం పాహి దీనబంధో  దయావారిరాశీ  లసచ్చిత్రభూషా మహాదివ్యవేషా  హరా  భక్తపోషా  దయావార్థి వీరేశ్వరా నిత్య...

శ్రీవీరభద్ర దండకం shri veera bhadra dandakam in telugu lyrics one

Image
శ్రీవీరభద్ర దండకం shri veera bhadra Sandakan శ్రీమన్ మహావీరభద్రా సుమౌనీంద్ర భద్రపణ సర్వసిద్ధిప్రదా భద్రకాళీమనఃపద్మసంచార భాగ్యోదయా నిత్యసత్యప్రియా సచ్చిదానందరూపా విరూపాక్ష దక్షధ్వరధ్వంసకా దేవ నీ దైవతత్త్వంబులన్ బొగడ బ్రహ్మాదులే చాలరన్నన్ మనో బుద్ధి చాంచల్యమున్ జేసి వర్ణింపగా బూనితిన్ రుద్రుడిన్నింద్రదంష్ట్రోష్టుడై క్రోధతామ్రాక్షుడై అంగ దుర్దంగ పింగ జటాజూట సందోహమందొక్క దివ్యజ్జటన్ తీసి శ్యామండలిన్ వైవ భూమ్యాన్తరిక్షంబులన్ ప్రజ్వల్లతాపాక జ్వాలలన్ జిమ్ము కేశాలితో చండ వేదాండ శుండావ డొర్దండ హేతి ప్రకాండంబుతో విస్ఫులింగద్యుతిన్ వెల్గు నేత్రత్రయీయుక్త నాభిలక్-దంష్ట్రోగ్ర వక్త్రంబుతో వీరభద్రుండవై బుట్టి దక్షధ్వరధ్వంసమున్ జేయు నీ తండ్రి యాజ్ఞన్ తలందాల్చి భూత ప్రపంచంబు వెన్నంటరానట్టె బ్రహ్మాండభాండమ్ములుర్రూతలూగన్ దిగంతంబులట్టిట్టులై మ్రొక్క బ్రహ్మాదులెంతో భయభ్రాంతులై పార నాయజ్ఞశాలాటవిన్ జొచ్చి పంచాస్యముల్ నాపశుప్రాతమున్ బట్టి పెల్లార్చుచున్ జీల్చి చండాడి మార్తాండునిన్ బట్టి పండ్లూడగా గొట్టి భాషాసతీ నాసికన్ గోసి జంభారిదోస్తంభ శుంభప్రతాపంబు జక్కాడి శ్రీమహావిష్ణు చక్రంబు వక్రంబుగా మింగి అక్షీణ తౌక్ష...

శ్రీవీరభద్ర అష్టోత్తరశతనామావళిః Sri Veerabhadra Ashtottarashata Namavali Lyrics in Telugu

Image
శ్రీవీరభద్ర అష్టోత్తరశతనామావళిః  ఓం వీరభద్రాయ నమః ఓం మహాశూరాయ నమః ఓం రౌద్రాయ నమః ఓం రుద్రావతారకాయ నమః ఓం శ్యామాఙ్గాయ నమః ఓం ఉగ్రదంష్ట్రాయ నమః ఓం భీమనేత్రాయ నమః ఓం జితేన్ద్రియాయ నమః ఓం ఊర్ధ్వకేశాయ నమః ఓం భూతనాథాయ నమః । ౧౦ । ఓం ఖడ్గహస్తాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం విశ్వవ్యాపినే నమః ఓం విశ్వనాథాయ నమః ఓం విష్ణుచక్రవిభఞ్జనాయ నమః ఓం భద్రకాలీపతయే నమః ఓం భద్రాయ నమః ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః ఓం భానుదన్తభిదే నమః ఓం ఉగ్రాయ నమః । ౨౦ । ఓం భగవతే నమః ఓం భావగోచరాయ నమః ఓం చణ్డమూర్తయే నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం చన్ద్రశేఖరాయ నమః ఓం సత్యప్రతిజ్ఞాయ నమః ఓం సర్వాత్మనే నమః ఓం సర్వసాక్షిణే నమః ఓం నిరామయాయ నమః । ౩౦ । ఓం నిత్యనిష్ఠితపాపౌఘాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిరఞ్జనాయ నమః ఓం భారతీనాసికచ్ఛాదాయ నమః ఓం భవరోగమహాభిషజే నమః ఓం భక్తైకరక్షకాయ నమః ఓం బలవతే నమః ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః ఓం దక్షారయే నమః ఓం ధర్మమూర్తయే నమః । ౪౦ । ఓం దైత్యసంఘ భయఙ్కరాయ నమః ఓం పాత్రహస్తాయ నమః ఓం పావకాక్షాయ నమః ఓం పద్మజాక్షాదివన్దితాయ నమః ఓం మఖాన్తకాయ నమః ఓం మహాతేజసే నమః ఓం మహాభయనివారణాయ నమః ఓం మహావీరాయ నమః ఓం గణాధ్...