Posts

Showing posts with the label Vishnu stotramulu

విష్ణు పంజర స్తోత్రం vishnu panjara stotram with Telugu lyrics

Image
విష్ణు పంజర స్తోత్రం ప్రవక్ష్యామ్యధునా హ్యేత ద్వైష్ణవం పంజరం శుభం || నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం || ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే || యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వా మహం శరణం గతః హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ || ప్రతీచ్యాం రక్షమాం విష్ణోత్వామహం శరణం గతః ముసలం శాతనం గృహ్య పుండరీకాక్షరక్షమాం || ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః | ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాదికం హరే || నమస్తే రక్ష రక్షిఘ్ను ఐశాన్యాం శరణం గతః | పాంచజన్యం మహాశంఖమనుఘోష్యంచ పంకజం || ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞశూకర | చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా || నైరృత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తె నృకేసరిన్ | వైజయంతీం సంప్రగృహ్య శ్రీ వత్సంకంఠ భూషణం || వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే | వైనతేయం సమారూహ్య త్వంతరిక్షే జనార్ధన | మాం రక్ష స్వాజిత సదా నమస్తే స్వ పరాజిత | విశాలాక్ష సమారూహ్య రక్ష మాంత్వం రసాతలే | అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే | కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహు పంజరం || కృత్వారక్ష స్వమాం విష్ణో నమస్తే పురుషోత్తమ | ఏతదుక్తం శంకరాయ వైష్ణ...