గోవింద నామాలు వివరణ govinda namalu with Telugu lyrics and meaning
గోవింద నామాలు విత్ మీనింగ్ govinda namalu with meaning శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సల గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా నందనందన గోవిందా నవనీతచోరా గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్లనోద్ధార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా మత్స్యకూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామనభృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్బాంధవ గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా గోవిందా ...