శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి (Sri Kalabhairava Ashtottara Shatanamavali)
శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి (Sri Kalabhairava Ashtottara Shatanamavali) ఓం భైరవాయ నమః ఓం భూతనాథాయ నమః ఓం భూతాత్మనే నమః ఓం క్షేత్రదాయ నమః ఓం క్షేత్రపాలాయ నమః ఓం క్షేత్రజ్ఞాయ నమః ఓం క్షత్రియాయ నమః ఓం విరాజే నమః ఓం స్మశాన వాసినే నమః ఓం మాంసాశినే నమః ఓం సర్పరాజసే నమః ఓం స్మరాంకృతే నమః ఓం రక్తపాయ నమః ఓం పానపాయ నమః ఓం సిద్ధిదాయ నమః ఓం సిద్ధ సేవితాయ నమః ఓం కంకాళాయ నమః ఓం కాలశమనాయ నమః ఓం కళాయ నమః ఓం కాష్టాయ నమః ఓం తనవే నమః ఓం కవయే నమః ఓం త్రినేత్రే నమః ఓం బహు నేత్రే నమః ఓం పింగళ లోచనాయ నమః ఓం శూలపాణయే నమః ఓం ఖడ్గపాణయే నమః ఓం కంకాళినే నమః ఓం ధూమ్రలోచనాయ నమః ఓం అభీరవే నమః ఓం నాధాయ నమః ఓం భూతపాయ నమః ఓం యోగినీపతయే నమః ఓం ధనదాయ నమః ఓం ధనహారిణే నమః ఓం ధనవతే నమః ఓం ప్రీత భావనయ నమః ఓం నాగహారాయ నమః ఓం వ్యోమ కేశాయ నమః ఓం కపాలభ్రుతే నమః ఓం కపాలాయ నమః ఓం కమనీయాయ నమః ఓం కలానిధయే నమః ఓం త్రిలోచనాయ నమః ఓం త్రినేత తనయాయ నమః ఓం డింభాయ నమః ఓం శాంతాయ నమః ఓం శాంతజనప్రియాయ నమః ఓం వటుకాయ నమః ఓం వటు వేషాయ నమః ఓం ఘట్వామ్గవరధారకాయ నమః ఓం భూతాద్వక్షాయ నమః ఓం పశుపతయే నమః ఓం భిక్షుదాయ నమః ఓం పరిచారకాయ నమః...