శ్రీవీరబధ్ర నక్షత్ర నామావళి shri veera bhadra nakshatra namavali in telugu lyrics
శ్రీవీరబధ్ర నక్షత్ర నామావళి shri veera bhadra nakshatra namavali
ఓం శ్రీ గణేశాయ నమః .
అథ శ్రీవీరభద్రరనక్షత్రనామావళిః
ధ్యానం
ఓం గోక్షీరాభం దధానం పరశుడమరుకౌ ఖడ్గకేటౌ కపాలం
శూలం చాభీతిదానే త్రినయనలసితం వ్యాఘ్రచర్మాంబరాఢ్యం
వేతాలాఽరూఢముగ్రం కపిశతరజడాబద్ధశీతాంశుఖండం
ధ్యాయేద్భోగీంద్రభూషం నిజగణసహితం సంతతం వీరభద్రం
ఓం వీరభద్రేశ్వరాయ నమః
ఓం వీరనాథాయ నమః
ఓం వీరప్రభావకాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం రథవాహనాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం త్రైలోక్యవాసకాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం దేవరక్షిణే నమః
ఓం యోగభద్రాయ నమః 10
ఓం పార్వతీప్రియపుత్రాయ నమః
ఓం పంకజప్రియాయ నమః
ఓం రౌద్రరూపాయ నమః
ఓం భక్తరక్షకాయ నమః
ఓం శరభాయ నమః
ఓం శంఖచక్రధరాయ నమః
ఓం ధనుభృతే నమః
ఓం ఖడ్గహస్తాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం సర్పాభరణాయ నమః 20
ఓం రక్తకేశాయ నమః
ఓం యాగహంత్రే నమః
ఓం వీణానాథాయ నమః
ఓం సింహాసనాయ నమః
ఓం నందిగణాయ నమః
ఓం నృసింహసంహారాయ నమః
ఓం శ్రీవీరభద్రాయ నమః 27
ఓం శ్రీవీరభద్రస్వామినే నమః
నానావిధ పరిమలపుష్పాణి సమర్పయామి
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment