ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం)

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాలం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపఞ్చాదివక్త్రమ్ ।
రం రం రం రాజయోగం సకలశుభనిథిం సప్తభేతాలభేద్యం
రం రం రం రాక్షసాన్తం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౧॥

ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాఙ్గదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశ ।
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౨॥

ఇం ఇం ఇం ఇన్ద్రవన్ద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధయోగం నతజనసదయం ఆర్యపూజార్చితాఙ్గమ్ ।
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆది అన్త్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౩॥

సం సం సం సాక్షిరూపం వికసితవదనం పిఙ్గాలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకల మునిస్తుతం శాస్త్రసమ్పత్కరీయమ్ ।
సం సం సం సామవేదం నిపుణసులలితం నిత్యతత్త్వం స్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౪॥

హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అన్తరాత్మం  రవిశశినయనం రమ్యగమ్భీరభీమమ్ ।
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాలం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౫॥

ఇతి ఆఞ్జనేయస్తోత్రం సమాప్తమ్


All copyrights reserved 2012 digital media act

Comments

  1. Need Audio clip for this lyrics please "ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం)"

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM