భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics

భళిత్థా సూక్తం (యజుర్వేదం)


అథ బళిత్థా సుక్తమ్

 

బళిత్థా తద్ వపుషే ధాయి దర్శతం దేవస్య భర్గః సహసో యతో జని |

యదీముప హ్వరతే సాథతే ముతిర్ ఋతస్య ధేనా అనయంత సస్రుతః ||

 

పృక్షో వపుః పితుమాన్ నిత్య ఆశయే ద్వితీయమా సప్తశివాసు మాతృషు |

తృతీయమస్య వృషంభస్య దోహసే దశప్రమతిం జనయంత యోషంణః ||

 

నిర్యదీం బుధ్నాన్మహిషస్య వర్పస ఈశానాసః శవసా క్రంత సూరయః |

యదీమను ప్రదివో మధ్వ ఆధపే గుహా సంతం మాతరిశ్వా మథాయతి ||

 

ప్ర యత్ పితుః పరమాన్నీయతే పర్యా పృక్షుధో వీరుధో దంసు రోహతి |

ఉభా యదస్య జనుషం యదిన్వత ఆదిద్ యవిష్ఠో అభవద్ ఘృణా శుచిః ||

 

ఆదిన్మాతృరావిశద్ యాసా్వ శుచిరహింస్యమాన ఉర్వియా వి వావృధే |

అను యత్ పూర్వా అరుహత్సనాజువో ని నవ్యసీష్వవరాసు ధావతే ||

 

|| ఇతి బళిత్థాసూక్తమ్ ||

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu