మంచంపై కూర్చుని భోజనం చేయవచ్చా food

మంచంపై కూర్చుని భోజనం చేయవచ్చా
మంచంపై కూర్చుని భోజనం చేయవచ్చా  ఏవస్తువును ఎందుకు ఉపయోగించాలో అందుకే ఉపయోగించాలి. కుర్చీ ఉంటే కూర్చోడానికి ఉపయోగించాలి. మంచం పడుకోవడానికి ఉపయోగించాలి. పడుకునేటప్పుడు తప్ప ఇంక మిగిలిన సందర్భాలలో మంచాన్ని తాకకూడదు  శాస్త్రం అయితే మంచం మీద కూర్చుని ఔషదం కూడా తీసుకోకూడదు అని చెప్పింది. ఇంక భోజనం విషయానికి వస్తే ఎన్నో నియమాలు ఉన్నాయి అందులో కొన్ని నిల్చుని కాని, ఒళ్ళో పెట్టుకొని కాని, మంచంపై కూర్చునిగాని  భోజనం చేసిన వారికి దారిద్ర్యం నిశ్చయం  కాబట్టి మంచంపై భోజనం దరిద్రం  శాస్త్ర ఆధారం (స్మృతులు, పురాణాలు)


ఏవస్తువును ఎందుకు ఉపయోగించాలో అందుకే ఉపయోగించాలి. కుర్చీ ఉంటే కూర్చోడానికి ఉపయోగించాలి. మంచం పడుకోవడానికి ఉపయోగించాలి. పడుకునేటప్పుడు తప్ప ఇంక మిగిలిన సందర్భాలలో మంచాన్ని తాకకూడదు
శాస్త్రం అయితే మంచం మీద కూర్చుని ఔషదం కూడా తీసుకోకూడదు అని చెప్పింది. ఇంక భోజనం విషయానికి వస్తే ఎన్నో నియమాలు ఉన్నాయి అందులో కొన్ని నిల్చుని కాని, ఒళ్ళో పెట్టుకొని కాని, మంచంపై కూర్చునిగాని  భోజనం చేసిన వారికి దారిద్ర్యం నిశ్చయం
కాబట్టి మంచంపై భోజనం దరిద్రం
శాస్త్ర ఆధారం (స్మృతులు, పురాణాలు)

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu