Dharma sandehalu about Pooja

1. పూజలో ముద్దగా ఉన్న గంధం, నెయ్యి దేవూడికి సమర్పించవచ్చా?

పూజలో ముద్దగా ఉన్న గంధం, నెయ్యి దేవూడికి సమర్పించవచ్చా


"ద్రవీభూతం ఘృతం చైవ ద్రవీభూతం చ చందనం;
నాఅర్పయేన్మమ తుష్ట్యర్దం ఘనీభూతం తదర్పయేత్"

నేతిని కరిగించినదిగాక ముద్దగా ఉన్నదే దేవునికి సమర్పించవలెను. అదేవిధంగా గంధంగూడా పలుచగా నీటి వలె ఉన్నది గాక ముద్దగా ఉన్నదే  దేవునికి సమర్పించవలెను


Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

హనుమాన్ బాహుక్ (తులసీ దాసు) hanuman bahuk with Telugu lyrics

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu