ఉదుంబర యక్షిణీ సాధన udmbura yakshini mantra sadhana in Telugu
ఉదుంబర యక్షిణీ సాధన
(దత్తాత్రేయ తంత్రం)
వేద వేదాంగ న్యాయ మీమాంసాది చతుర్దశ విద్యలను ప్రసాదించు యక్షిణీ
మంత్రం " హ్రీం శ్రీం శ్రీం శారదాయై నమః"
శ్లోకం "ఔదుంబర సమారూఢో జపేదే కాగ్రమానసః
లభేత్పుస్తక సంసిద్దిం సర్వ విద్యాశ్చ తుర్దశ"
ఈ యక్షిణీ సాధనకు సాధకుడు ఏకాగ్ర చిత్తంతో నిర్మలమైన మనస్సుతో అత్తి చెట్టు క్రింద కూర్చొని అర్దరాత్రి సమయంలో పై మంత్రమును ఐదువేల పర్యాయములు జపించాలి.
నైవేద్యం ఈ యక్షిణీ దేవతకు తేనె, పాయసం నివేదించాలి
ఈవిధంగా ప్రతినిత్యం ఆచరిస్తూ నలభై రోజులు చేయవలెను. ఈవిధంగా చేసిన ఎడల ఉదుంబర యక్షిణీ ప్రత్యక్షమై వేద వేదాంగ న్యాయ మీమాంసాది చతుర్దశ విద్యలను ప్రసాదించును.

Comments
Post a Comment