Posts

Showing posts from September, 2020

సోమస్తోత్రం soma stotram in telugu lyrics

Image
సోమస్తోత్రం   అథ సోమస్తోత్రప్రారంభః అస్య శ్రీసోమస్తోత్రమహామంత్రస్య గౌతమ ఋషిః  అనుష్టుప్ఛందః సోమో దేవతా  సోమప్రీత్యర్థే జపే వినియోగః వాం అంగుష్ఠాభ్యాం నమః  వీం తర్జనీభ్యాం నమః వూం మధ్యమాభ్యాం నమః  వైం అనామికాభ్యాం నమః వౌం కనిష్ఠికాభ్యాం నమః  వః కరతలకరపృష్ఠాభ్యాం నమః వాం హృదయాయ నమః  వీం శిరసే స్వాహా వూం శిఖాయై వషట్  వైం కవచాయ హుం వౌం నేత్రత్రయాయ వౌషట్  వః అస్త్రాయ ఫట్ భూర్భువః సువరోమితి దిగ్బంధః ధ్యానం శ్వేతాంబరోజ్జ్వలతనుం సితమాల్యగంధం    శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంఘ్రిం దోర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశుం    శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి చంద్రం  1 ఆగ్నేయభాగే సరథో దశాశ్వశ్చాత్రేయజో యామునదేశజశ్చ ప్రత్యఙ్ముఖస్థశ్చతురశ్రపీఠే గదాధరో నోఽవతు రోహిణీశః 2 చంద్రం నమామి వరదం శంకరస్య విభూషణం కలానిధిం కాంతరూపం కేయూరమకుటోజ్జ్వలం 3 వరదం వంద్యచరణం వాసుదేవస్య లోచనం వసుధాహ్లాదనకరం విధుం తం ప్రణమామ్యహం 4 శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనం శ్వేతఛత్రోల్లసన్మౌలిం  శశినం ప్రణమామ్యహం 5 సర్వం జగజ్జీవయసి సుధారసమయైః కరైః సోమ దేహి మమారోగ్యం సుధ...

సోమోత్పత్తిస్తోత్రం (యాజుర్వైదికీ పారమాత్మికోపనిషదంతర్గతం) somotpatti stotram in telugu lyrics

Image
సోమోత్పత్తిస్తోత్రం (యాజుర్వైదికీ పారమాత్మికోపనిషదంతర్గతం)   హరిః ఓం ఋషయ ఊచుః - కౌతూహలం సముత్పన్నం దేవతా ఋషిభిః సహ సంశయం పరిపృచ్ఛంతి వ్యాసం ధర్మార్థకోవిదం 1 కథం వా క్షీయతే సోమః క్షీణో వా వర్ధతే కథం ఇమం ప్రశ్నం మహాభాగ బ్రూహి సర్వమశేషతః 2 వ్యాస ఉవచ - శృణ్వంతు దేవతాః సర్వే యదర్థమిహ ఆగతాః తమర్థం సంప్రవక్ష్యామి సోమస్య గతిముత్తమాం 3 అగ్నౌ హుతం చ దత్తం చ సర్వం సోమగతం భవేత్ తత్ర సోమః సముత్పన్నః స్మితాంశుహిమవర్షణః 4 అష్టాశీతి సహస్రాణి విస్తీర్ణో యోజనాని తు ప్రమాణం తత్ర విజ్ఞేయం కలాః పంచదశైవ తత్ 5 షోడశీ తు కలాప్యత్ర ఇత్యేకోఽపి విధిర్భవేత్ తం చ సోమం పపుర్దేవాః పర్యాయేణానుపూర్బశః 6 ప్రథమాం పిబతే వహ్నిః  ద్వితియాం పిబతే రవిః విశ్వేదేవాస్తృతీయాం తు చతుర్థీం సలిలాధిపః 7 పంచమీం తు వషట్కారః షష్టీం పిబత వాసవః సప్తమీం ఋషయో దివ్యాః అష్టమీమజ ఏకపాత్ 8 నవమీం కృష్ణపక్షస్య యమః ప్రాశ్నాతి వై కలాం దశమీం పిబతే వాయుః పిబత్యేకాదశీముమా 9 ద్వాదశీం పితరః సర్వే సంప్రాశ్నంతి  భాగశః త్రయోదశీం ధనాధ్యక్షః కుబేరః పిబతే కలాం 10 చతుర్దశీం పశుపతిః పంచదశీం ప్రజాపతిః నిష్పీత ఏకకలాశేషః చంద్రమా న ప్రకాశతే 11 కలా షోడశ...

మహవతార్ బాబాజీ జీవిత చరిత్ర తెలుగులో mahavatar babaji full biography in telugu

Image
మహావతార్ బాబాజీ జీవిత చరిత్ర మహావతార్ బాబాజీ ఇది ఆయనను కలిసిన లాహిరీ మహశయులు మరియు కొంతమంది ఆయనకు పెట్టిన పేర్లు బాబాజీకి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. మరింత చదవండి