Posts

Vastu mandala Pooja vidhanam వాస్తు మండల పూజా విధానం

Image
Vastu mandala Pooja vidhanam వాస్తు మండల పూజా విధానం వాస్తు మండల పూజా విధానం చూడండి All copyrights reserved 2012 digital media act

Garuda purana antargata nrusimha stotram - గరుడ పురాణ అంతర్గత నృసింహ స్తోత్రం

Image
Garuda purana antargata nrusimha stotram - గరుడ పురాణ అంతర్గత నృసింహ స్తోత్రం   నమస్తేస్తు జగన్నాథ నరసింహ వపుర్ధర | దైత్యేశ్వరేంద్ర సంహారి నఖశుక్తి విరాజిత || 1 నఖమండల సంభిన్న హేమ పింగళ విగ్రహ | నమోస్తు పద్మనాభాయ శోభనాయ జగద్గురో | కల్పాంతాం భోద నిర్ఘోష సూర్యకోటి సమప్రభ || 2 సహస్ర యమ సంత్రాస సహస్రేంద్ర పరాక్రమ | సహస్ర ధనదస్ఫీత సహస్ర చరణాత్మక || 3 సహస్ర చంద్ర ప్రతిమ సహస్రాంశు హరిక్రమ | సహస్ర రుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్తుత || 4 సహస్ర రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ | సహస్ర జన్మమథన సహస్ర బంధమోచన || 5 సహస్ర వాయువేగాక్ష సహస్రాజ్ఞ కృపాకర |  ఈ విధంగా స్తుతించి వినమ్రతాపూర్వకంగా శివుడు నృసింహస్వామికిలా విన్నవించాడు. ' భగవన్! అంధకాసురుని చంపడం కోసం అవసరమౌతారని నేను కొందరు మాతృకలను సృష్టించాను. ఇపుడా మాతృకలు హింసాప్రవృత్తికాకరాలై నా మాటను జవదాటి విశ్వంలోని వివిధ ప్రాణుల్ని తినేస్తున్నారు. అందుచేత వారిని సృష్టించిన నేనే మరో దారిలేక వారి సంహారానికై మిమ్ము వేడుకొంటున్నాను. వెంటనే నృసింహమూర్తి జిహ్వాగ్రభాగమునుండి సహస్ర సంఖ్యలో దేవీ స్వరూపములతో మహాశక్తులుద్భవించి ఆ మాతృకలన్నిటినీ భస్మం చేస...

Sri Ahobala Narasimha Stotram – శ్రీ అహోబల నృసింహ స్తోత్రం

Image
Sri Ahobala Narasimha Stotram – శ్రీ అహోబల నృసింహ స్తోత్రం లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం | గోక్షీరసార ఘనసారపటీరవర్ణం వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ || ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం | అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ || కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం కేయూరహారమణికుండలమండితాంగం | చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ || వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం | హంసాత్మకం పరమహంసమనోవిహారం వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ || మందాకినీజననహేతుపదారవిందం బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం | మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం వందే కృపానిధిమహోబలనారసింహం || ౫ || తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం ధాత్రీరమాభిరమణం మహనీయరూపం | మంత్రాధిరాజమథదానవమానభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౬ || ఇతి అహోబలనృసింహ స్తోతం || All copyrights reserved 2012 digital media act

Srilakshmi nrusimha runavimochana stotram - శ్రీలక్ష్మీ నృసింహ ఋణవిమోచన స్తోత్రం

Image
Srilakshmi nrusimha runavimochana stotram - శ్రీలక్ష్మీ నృసింహ ఋణవిమోచన స్తోత్రం దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ || ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ || స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ || సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ || ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ || క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ || వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ || య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ | అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || ౯ || All copyrights reserved 2012 digital media act 

Sri Narasimha Kavacham – శ్రీ నృసింహ కవచం

Image
Sri Narasimha Kavacham – శ్రీ నృసింహ కవచం నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా | సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || ౧ || సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం | ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || ౨ || వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభం | లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ || ౩ || చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం | సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ || ౪ || [*ఉరోజ*] తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనం | ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః || ౫ || విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః | గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ || ౬ || స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ | నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః || ౭ || సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం | నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః || ౮ || స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః | నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః || ౯ || సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ | వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః || ౧౦ || నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ | దివ్యాస్త్రశోభితభుజో నృసింహః ...

Sri Narasimha Kavacham – శ్రీ నృసింహ కవచం

Image
Sri Narasimha Kavacham – శ్రీ నృసింహ కవచం నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా | సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || ౧ || సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం | ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || ౨ || వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభం | లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ || ౩ || చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం | సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ || ౪ || [*ఉరోజ*] తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనం | ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః || ౫ || విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః | గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ || ౬ || స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ | నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః || ౭ || సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం | నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః || ౮ || స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః | నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః || ౯ || సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ | వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః || ౧౦ || నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ | దివ్యాస్త్రశోభితభుజో నృసింహః...

Sri Narasimha Bhujanga Prayata Stotram – శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం

Image
Sri Narasimha Bhujanga Prayata Stotram – శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం అజోమేశదేవం రజోత్కర్షవద్భూద్రజోత్కర్షవద్భూద్రజోద్ధూతభేదమ్ | ద్విజాధీశభేదం రజోపాలహేతిం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౧ || హిరణ్యాక్షరక్షోవరేణ్యాగ్రజన్మ స్థిరక్రూరవక్షో హరప్రౌఢదక్షః | భృతశ్రీనఖాగ్రం పరశ్రీసుఖోగ్రం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౨ || నిజారంభశుంభద్భుజా స్తంభడంభద్దృఢాఙ్గ స్రవద్రక్తసంయుక్తభూతమ్ | నిజాఘావనోద్వేల లీలానుభూతం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౩ || వటుర్జన్యజాస్యం స్ఫుటాలోల ధాటీసటాఝూట మృత్యుర్బహిర్గాన శౌర్యమ్ | ఘటోద్ధూతపద్భూద్ఘటస్తూయమానం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౪ || పినాక్యుత్తమాఙ్గం స్వనద్భఙ్గరఙ్గం ధ్రువాకాశరఙ్గం జనశ్రీపదాఙ్గమ్ | పినాకిన్య రాజప్రశస్తస్తరస్తం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౫ || ఇతి వేదశైలగతం నృసింహభుజఙ్గప్రయాత స్తోత్రం | All copyrights reserved 2012 digital media act