Sri Narasimha Bhujanga Prayata Stotram – శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం

Sri Narasimha Bhujanga Prayata Stotram – శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం


Sri Narasimha Bhujanga Prayata Stotram – శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం




అజోమేశదేవం రజోత్కర్షవద్భూద్రజోత్కర్షవద్భూద్రజోద్ధూతభేదమ్ |
ద్విజాధీశభేదం రజోపాలహేతిం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౧ ||

హిరణ్యాక్షరక్షోవరేణ్యాగ్రజన్మ స్థిరక్రూరవక్షో హరప్రౌఢదక్షః |
భృతశ్రీనఖాగ్రం పరశ్రీసుఖోగ్రం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౨ ||

నిజారంభశుంభద్భుజా స్తంభడంభద్దృఢాఙ్గ స్రవద్రక్తసంయుక్తభూతమ్ |
నిజాఘావనోద్వేల లీలానుభూతం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౩ ||

వటుర్జన్యజాస్యం స్ఫుటాలోల ధాటీసటాఝూట మృత్యుర్బహిర్గాన శౌర్యమ్ |
ఘటోద్ధూతపద్భూద్ఘటస్తూయమానం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౪ ||

పినాక్యుత్తమాఙ్గం స్వనద్భఙ్గరఙ్గం ధ్రువాకాశరఙ్గం జనశ్రీపదాఙ్గమ్ |
పినాకిన్య రాజప్రశస్తస్తరస్తం భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౫ ||

ఇతి వేదశైలగతం నృసింహభుజఙ్గప్రయాత స్తోత్రం |



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM