మృకండ మహర్షి కృత విష్ణు స్తోత్రం (నారద పురాణం అంతర్గత) mrukanda maharshi krutha vishnu stotram
మృకండ మహర్షి కృత విష్ణు స్తోత్రం (నారద పురాణం అంతర్గత) mrukanda maharshi krutha vishnu stotram నమః పరేశాయ పరాత్మరూపిణే పరాత్పరస్మాత్ పరతః పరాయ, అపారపారాయ పరానుకగ్రే నమః పరపారణాయ |1| యో నామజాత్యాది వికల్పహీనః శబ్దాదిదోష వ్యతిరేకరూపః బహుస్వరూపో2పి నిరంజనో యస్తమీశమీడ్యం పరమం భజామి |2| వేదాన్తవేద్యం పురుషం పురాణం హిరణ్యగర్భాది జగత్స్వరూపమ్ అనూపమం భక్తజనానుకంపినం భజామి సర్వేశ్వరమాదిమీఢ్యమ్ |3| పశ్యన్తి యం వీతసమస్త దోషా ధ్యానైకనిష్ణా విగతస్పృహాశ్చ నివృత్తమోహాః పరమం పవిత్రం నతో 2 స్మి సంసారనివర్తకం తమ్ |4| స్మృతార్తినాశనం విష్ణుం శరణాగతపాలకమ్, జగత్సేవ్యం జగద్దామ పరేశం కరుణాకరమ్ |5| ఏవం స్తుతస్స భగవాన్విష్ణుస్తేన మహర్షిణా, అవాప పరమాం తుష్టిం శంఖచక్రగదాధరః |6| అథాలింగ్య మునిం దేవశ్చతుర్బిబాహుభిః, ఉవాచ పరమప్రీత్యా వరం వరయ సువ్రత |7| ప్రీతోస్మి తపసా తేన స్తోత్రేణ చ తవానఘ మనసా యదభిప్రేతం వరం వరయ సువ్రత |8| దేవ దేవ జగన్నాథ కృతార్థాం స్మి సంశయః త్వద్దర్శనమపుణ్యానాం దుర్లభం చ యతః స్మృతమ్ |9| బ్రహ్మాద్యా యం న పశ్యని యోగినః సంశ్రితవ్రతాః ధర్మిషా దీక్షితాశ్చాపి వీతరాగా విమత్సరాః |10| తం పశ్యామి పరంధామ క...