పురుషోత్తమ స్తుతి (నారద పురాణం అంతర్గత) puroshottama stuthi narada purana
పురుషోత్తమ స్తుతి (నారద పురాణం అంతర్గత)
పరావరనివాసాయ సగుణాయాగుణాయ చ |1|
అమాయాయాత్మ సంజ్ఞాయ మాయినే విశ్వరూపిణే
యోగీశ్వరాయ యోగాయ యోగగమ్యాయ విష్ణవే |2|
జ్ఞానాయ జ్ఞానగమ్యాయ సర్వజ్ఞానైకహేతవే
జ్ఞానేశ్వరాయ జేయాయ జ్ఞాత్రే విజ్ఞానసంపదే |3|
ధ్యానాయ ధ్యానగమ్యాయ ధ్యాతృపాపహరాయ చ
ధ్యానేశ్వరాయ సుధియే ధ్యేయాధ్యాతృస్వరూపిణే |4|
ఆదిత్యచంద్రాగ్ని విధాతృదేవాః సిద్ధాశ్చ యక్షాసురనాగసంఘాళిః
యచ్చక్తి యుక్తాస్తమజం పురాణం సత్యం స్తుతీశం సతతం నతో స్మి |5|
యో బ్రహ్మరూపీ జగతాం విధాతా స ఏవ పాతా ద్విజ విష్ణురూపీ,
కత్పాన్తరుద్రాఖ్యతమస్సదేవశ్శేతేం అథ్రిపానస్తమజం భజామి |6|
యన్నామసంకీర్తనతో గజేస్ట్రో గ్రాహోగ్రబంధాన్ముముచే స దేవః
విరాజమానస్స్వపదే పరాఖ్యే తం విష్ణుమాద్యం శరణం ప్రపద్యే |7|
శివస్వరూపీ శివభక్తిభాజాం యో విష్ణురూపీ హరిభావితానామ్,
సంకల్పపూర్వాత్మకదేహ హేతుస్తమేవ నిత్యం శరణం ప్రపద్యే | 8|
యః కేశిహస్త నరకాన్తకశ్చ బాలో భుజాగ్రేణ దధార గోత్రమ్;
దేవం చ భూభారవినోదశీలం తం వాసుదేవం సతతం నతో స్మి |9|
లేఖే వతీర్యోగ్రనృసింహరూపీ యో దైత్యవక్షః కఠినం శిలావత్
విదార్య సంరక్షితావాన్స్వభక్తం ప్రహ్లాదమీశం తమజం నమామి |10|
వ్యోమాదభిర్భూషితమాత్మ సంజ్ఞం నిరంజనం నిత్యమమేయతత్త్వమ్
జగద్విధాతారమకర్మకం చ పరం పురాణం పురుషం నతోస్మి |11|
బ్రహ్మేన్టరుద్రానిలవాయు మర్య గంధర్వ యక్షాసుర దేవసం ఘైః,
స్వమూర్తి భేదైషిత ఏక ఈశస్తమాదిమాత్మానమహం భజామి |12|
యతో భిన్నమిదం సర్వం సముద్భూతం స్థితం చ వై,
యస్మిన్నేష్యతి పశ్చాచ్చ తమస్మి శరణం గతః |13|
యః స్థితో విశ్వరూపేణ సంగీ వాత్ర ప్రతీయతే
అసంగీ పరిపూర్ణశ్చ తమస్మి శరణం గతః |14|
హృదిస్థితోపి యో దేవో మాయయా మోహితాత్మనామ్
స జ్ఞాయతే పరిశ్శుద్దస్తమస్మి శరణం గతః |15|
సర్వసంగనివృత్తానాం శ్యానయోగరతాత్మనామ్
సర్వత్ర భాతి జ్ఞానాత్మా తమస్మి శరణం గతః |16|
దధార మందరం పృష్ట క్షీరోదే 2 మృతమంధనే
దేవతానాం హితార్థాయ తం కూర్మం శరణం గతః |17|
దంష్ట్రాంకురేణ యోనన్తస్సముద్ధృత్యార్ణవాద్దరామ్
తస్థావిదం జగత్ కృత్స్నం వారాహం తం నతో స్మ్యహమ్ |18|
ప్రహ్లాదం గోపయనెత్యం శిలాతికఠినోరసమ్;
విదార్య హతవాన్యో తం నృసింహం నతోస్మ్యహమ్ |19|
లబ్దా వైరోచనే ర్భూమిం ద్వాభ్యాం పద్భ్యామతీత్య యః,
ఆబ్రహ్మభవనం ప్రాదాత్సురేభ్యస్తం నతోం జితమ్ |20|
హైహయస్యాపరాధీన హ్యేకవింశతిసంఖ్యయా,
క్షత్రియాన్వయభేతా యో జామదగ్న్యం నతోస్మి తమ్|21|
ఆవిర్భూతశ్చతుర్థా యః కపిభిః పరివారితః
హతవారాక్షసానీకం రామచంద్రం నతో~స్మ్యహమ్ |22|
మూర్తిద్వయం సమాశ్రిత్య భూభారమపహృత్య చ,
సంజహార కులం స్వం యస్తం శ్రీకృష్ణమహం భజే |23|
భూమ్యాదిలోకత్రితయం సంహృత్యాత్మానమాత్మని,
పశ్యని నిర్మలం శుద్ధం తమీశానం భజామ్యహమ్ |24|
యుగానే పాపినో శుద్ధీన్ ఖిత్వా తీక్ష్ణాపిధారయా,
స్థాపయామాస యో ధర్మం కృతాదౌ తం నమామ్యహమ్ |25|
ఏవమాదీన్యనే కాని యస్య రూపాణ్యస్య మహాత్మనః,
న శక్యంతే చ సంఖ్యాతుం కోట్యథేర పి తం భజే |26|
మహిమానం తు యన్నామ్నః పరం గంతుం మునీశ్వరాః
దేవాసురాశ్చ మనవః కథం తం క్షుల్లకో భజే |27|
యన్నామశ్రవణేనాపి మహాపాతకినో నరాః
పవిత్రతాం ప్రపద్యన్తో తం కథం సౌమి చాల్పధీః |28|
యథాకథం చిద్యన్నామ్ని కీర్తితే నా శ్రుతేపి, వా,
పాపినస్తు విశుద్ధాస్స్యుః శుద్దా మోక్షమవాప్నుయుః |29|
ఆత్మన్యాత్మా నమాధాయ యోగినో గత కల్మషాః,
పశ్యని యం జ్ఞానరూపం తమస్మి శరణం గతః |30|
సాంఖ్యాః పర్వేషు పశ్యని పరిపూర్ణాత్మకం హరిమ్,
తమాదిదేవమజరం జ్ఞానరూపం భజామ్యహమ్ |31|
సర్వసత్వమయం శాస్త్రం సర్వద్రష్టారమీశ్వరమ్,
సహస్రశీర్షకం దేవం వన్దే భావాత్మకం హరిమ్ |32|
యద్భూతం యచ్చ వై భావ్యం స్థావరం జంగమం జగత్,
దశాంగులం యోగి త్యతిష్ఠత్తమీశమజరం భజే |33|
అధోరణీయాంసమజం మహతశ్చ మహత్తరమ్,
గుహ్యాదుహ్యతమం దేవం ప్రణమామి పునః పునః |34|
ధ్యాతః స్మృతః పూజితో వా శ్రుతః ప్రణమితోపి వా,
స్వపదం యో దదాతీశస్తం వన్డే పురుషోత్తమమ్ |35|
ఇతి స్తువన్తం పరమం పరేశం హర్షామ్బుసంరుద్ధవిలోచనాస్తే,
మునీశ్వరా నారదసంయుతాస్తు సనన్దనాద్యాఃప్రముదం ప్రజగ్ముః |36|
య ఇదం ప్రాతరుత్థాయ పరేద్వై పౌరుషం స్తవమ్,
సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం స గచ్ఛతి |37|
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment