దేవతలు చేసిన విష్ణు స్తోత్రమ్ (నారద పురాణ అంతర్గత) narada purana antargatha Vishnu stotram
దేవతలు చేసిన విష్ణు స్తోత్రమ్ (నారద పురాణ అంతర్గత) narada purana antargatha Vishnu stotram
మృకండు తపసా త్రస్తాన్సాహి నశ్శరణాగతాన్ |1|
జయ దేవాధిదేవేశ జయ శంఖగదాధర!
జయో లోకస్వరూపాయ జయో బ్రహ్మాండ హేతవే |2|
నమస్తే దేవదేవేశ! నమస్తే లోకపావన!
నమస్తే లోకనాథాయ నమస్తే లోకసాక్షిణే |3|
నమస్తే ధ్యానగమ్యాయ నమస్తే ధ్యాన హేతవే
నమస్తే ధ్యానరూపాయ నమస్తే ధ్యానసాక్షిణే |4|
కేశిహన్తో నమస్తుభ్యం మధుహన్డే పరాత్మనే
నమో భూమ్యాది రూపాయ నమశైతన్యరూపిణే |5|
నమో జ్యేష్ఠాయ శుద్దాయ నిర్గుణాయ గుణాత్మనే
ఆరూపాయ స్వరూపాయ బహురూపాయ తే నమః|6|
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ
జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః |7|
నమో హిరణ్యగర్భాయ నమో బ్రహ్మాది రూపిణే
నమస్సూర్యాదిరూపాయ హవ్యకవ్యభుజే నమః |8|
నమో నిత్యాయ వన్ద్యాయ సదానాన్దైక రూపిణే
నమస్స్కృతార్తినాశాయ భూయో భూయో నమో నమః|9|
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment