ఆశు గరుడ మంత్రం aashu garuda mantra
ఆశు గరుడ మంత్రం
ఆశుగరుడ మంత్రస్య శంకర ఋషిః
జగతీ ఛంద:
ఆశుతార్క్ష్య ఆఖ్యగరుడో, భైరవో దేవతా
గంబీజం-ఆహుతిఃశక్తి
అభీష్ట సిద్ధ్యర్దే వినియోగః
గం శ్రీం బీజములతో అంగన్యాస కరన్యాసములు చేయాలి.
ధ్యాన శ్లోకం
శ్లో॥ ఆజానోస్తప్త హేమ ప్రభమమలమయ ప్రఖ్యమానాభి తస్మా-
దాకర్ణం కుంకుమాభం భ్రమరకులమివ శ్యామమామూర్ధ్వ కేశం!
బ్రహ్మండం వ్యాప్తదేహం ద్విభుజమభివం ర్భూషణై ర్భూషితాంగం
పింగాక్షం తీక్షదంష్టం వరదమభయదం తార్క్ష్య ముర్రం నమామి||
మంత్రం -
శ్రీగం గరుడాయ గరుడాయ మహాగరుడాయసమస్తాండాయ త్రైలోక్యనాయ నాగశోణిత దిగ్దాంగాయ ఓం పకి పక్షిరాజాయ విష్ణువాహనాయ సర్వ సర్పాన్ సంహర సంహర-మర్దయ మర్దయ-మోదయ లోటయ త్రోటయ భ్రమయ-ముంచం ఆకర్ష. ఆవేశయ సిద్ధయ శీఘ్రయం సమస్తభూత భేతాళాన్ నాశయ-సర్వగ్రహన్ నాశయనాశయ- సర్వశతృన్నాశయ-సర్వ సర్వాన్ సంహరసంహర స్వాహా||
6600 సార్లు ఈ మంత్రం జపించిన సిద్ధించును. అనంతరం ప్రయోగములు చేయుటకు అర్హతలభించును. పురశ్చరణ చేయాలి. తిలలు-లాజలు- పాయస ఘృతములు చరుద్రవ్యములుగా, రావి -చండ్ర సమిధలతో హోమం చేయాలి.
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment