ఆమ్ర యక్షిణీ మంత్ర సాధన amra yakshini mantra sadhana in Telugu
ఆమ్ర యక్షిణీ మంత్ర సాధన
శ్లోకం " చూతవృక్ష సమారూఢో జపేదేకా గ్రమానసః
అపుత్రో లభతేపుత్రం నాన్యధా శంకరోదితం"
ఈ ఆమ్ర యక్షిణీ దేవతా సంతానమును ప్రసాదిస్తుంది. సంతానం కోరే సాధకుడు యథావిధిగా అన్ని కార్యాలు నిర్వర్తించి నిశీధి సమయమున మామిడి చెట్టుపై కూర్చుని ఎటువంటి మానసిక ఒత్తిడులకు లోను కాకుండా మనోనిశ్చలతతో పై మంత్రమును లక్షసార్లు జపించాలి
ఈవిధంగా ప్రతినిత్యం నలభై రోజులు పాటు అంతరాయం లేకుండా ప్రతినిత్యం జపించిన ఆమ్ర యక్షిణీ ప్రత్యక్షమై ఒక ఫలమును ఇస్తుంది. ఆఫలమును భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తిన్న శీఘ్రంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది
Comments
Post a Comment