ఆంజనేయ ప్రాతఃస్మరణ Anjaneya prathasmarana
శ్రీఆంజనేయ ప్రాతఃస్మరణము
ప్రాతఃస్మరామి హనుమంత మనంతవీర్యం
శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం
లంకాపురీ దహన వందిత దేవబృందం
సర్వార్ద సిద్ధి సదనం ప్రధిత ప్రభావం||
ప్రాతర్భజామి సృజనార్ణవతారణైకా
ధారం శరణ్య ముదితానుపమ ప్రభావం
సీ(శ్రి)తార్తి సింధు పరిశోషణ కర్మదక్షం
వందారు కల్పతరు మవ్యయ మాంజనేయం||
ప్రాతర్నమామి శరణోపశ్రుతాఖిలార్తి
పుంజ ప్రణాశన విధౌ ప్రధిత ప్రభావం
అక్షాంతకం సకల రాక్షసధూమకేతుం
దీరం ప్రమోదిత విదేహసుతం దయాళుం॥ |
all copyrights reserved 2012 digital media act
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment