ఆపదుద్దారక హనుమాన్ స్తోత్రం apaduddaraka Hanuman stotram Telugu lyrics
ఆపదుద్దారక హనుమాన్ స్తోత్రం
ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర
కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా,
సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ర్పసాదేన మమ
సర్వాపన్ని వృత్త్యల్దే, సర్వాకార్యానుకూల్య సిద్ధ్యర్దే జపే
వినియోగః ||
ధ్యానం ||
వామే కరే వైరిభీతం వహస్తం
శైలం పరే శృంఖలహారిటంకం |
దధానమచ్చచ్ఛవియజ్ఞసూత్రం
భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || 1 ||
సంవీతకౌపీన ముదంచితాంగుళిం
సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినం
సకుండలం లంబిశిఖాసమావృతం
తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 ||
ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే
అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 3 ||
సీతావియుక్త శ్రీరామశోకదుఃఖభయాపహ
తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోస్తుతే || 4 ||
ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే
ప్రాణాపహర్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 ||
సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే || 6 ||
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మె నమః శ్రీరుద్రమూర్తయే || 7 ||
రామేష్టం కరుణాపూర్ణం హనూమనం భయాపహమ్
శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || 8 ||
కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే
జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే || 9 ||
గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే
యే స్మరంతి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్ ||10||
సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః || 11 ||
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః || 12 ||
జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః
రాజస్థానే సభాస్థానే ప్రాప్త వాదే లభైజ్ఞయమ్ || 13 ||
విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః
సర్వాపద్భ్యః విముచ్యేత నారిత్ర కార్యా విచారణా || 14||
మంత్రం :
మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే
ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రమ్
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment