Dharma sandehalu about ganapathy
బ్రహ్మ దేవుడు గణపతికి గుంజీళ్లు తీసి నమస్కరించాక గణపతి స్వయంగా చెప్పిన మాటలు "ఎవరైతే నాభక్తులై నాఅనుగ్రహన్ని కోరుకుంటారో వారు ఈ బ్రహ్మ దేవుడు వలె రెండు చెవులూ చేతులతో లాగి గుంజీళ్ళు తీసి వారి శిరోభాగాన్ని వేళ్ళు మడిచి చప్పుడు వచ్చేటట్లు చేయవలెను. ఈవిధంగా చేసిన వారి యెడల నేను పరమ ప్రీతుడినై వారు కోరిన వన్నీ ఇస్తాను. ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించే నమస్కారం అనడంలో సందేహం లేదు." అందుకని వినాయక ప్రీతి కోసం ఇలా గుంజీళ్ళు తీస్తారు.
Comments
Post a Comment