దేవతలకు నివేదించే పదార్థాలు శ్రద్ధ లేకుండా నివేదిస్తే ఫలితం ఉంటుందా dharma sandehalu

దేవతలకు నివేదించే పదార్థాలు శ్రద్ధ లేకుండా నివేదిస్తే ఫలితం ఉంటుందా


దేవతలు స్వభావతః పవిత్రమైన వానినే కోరుకుందురు అందువలన అపవిత్రమైన వస్తువులను అసహ్యించుకుంటారు. ఐనప్పటికీ శ్రద్ధగా సమర్పించినచో వాటిని స్వీకరింతురు.
 పవిత్రమైనా శ్రద్ధ లేకుండా నివేదించిన పదార్థము శ్రద్ధ ఉన్నను అపవిత్రమైన పదార్థము ఈ రెండింటిలో ఏది గొప్ప అను విషయముపై దేవతలందరూ బాగా చర్చించి రెండూ సమానమే అనిరి. కానీ ప్రజాపతి వారితో ఇవి రెండూ సమానం కావు. శ్రద్ధ లేకుండా సమర్పించిన పదార్థము వ్యర్థం. కానీ శ్రద్ధతో సమర్పించుట వలన  పవిత్రమైన పదార్థము  చాలా గొప్పది అని తెలిపెను

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics