అల్పాహారం తిని పూజ చేసుకోవచ్చా dharmasandehalu about tiffin

అల్ఫాహరం తిని పూజ చేయవచ్చా?
.అల్ఫాహరం తిని పూజ చేయవచ్చా?  భోజనం చేసిన తరువాత అల్పాహారం తీసుకున్న తర్వాత పూజ చేయకూడదు.  మనం ఏదైనా తింటే శరీరానికి దోషం వస్తుంది.   ఆదోషం స్నానం చేస్తే కాని పోదు.  ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదైనా తిన్న తిన్న తరువాత తప్పనిసరిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు  శాస్త్ర ఆధారం (గౌతమ స్మృతి)

భోజనం చేసిన తరువాత అల్పాహారం తీసుకున్న తర్వాత పూజ చేయకూడదు.
మనం ఏదైనా తింటే శరీరానికి దోషం వస్తుంది.
 ఆదోషం స్నానం చేస్తే కాని పోదు.
ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదైనా తిన్న తిన్న తరువాత తప్పనిసరిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు
శాస్త్ర ఆధారం (గౌతమ స్మృతి)

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu