భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు hair

తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు
 మనం చేసే సమ‌స్త పాప కర్మలు తల కేశములు ను ఆవహించి ఉంటాయి మేము ఇక నుంచి ఎటువంటి దుష్కర్మలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు నా సమస్త పాపములను  గుర్తుగా ప్రతీకగా ఉన్న కేశములను నీకే సమర్పిస్తున్నాను నన్ను ఉద్దరించు అని తలనీలాలు సమర్పిస్తారు.  (శిష్ఠాచారం)

మనం చేసే సమ‌స్త పాప కర్మలు తల కేశములు ను ఆవహించి ఉంటాయి మేము ఇక నుంచి ఎటువంటి దుష్కర్మలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు నా సమస్త పాపములను  గుర్తుగా ప్రతీకగా ఉన్న కేశములను నీకే సమర్పిస్తున్నాను నన్ను ఉద్దరించు అని తలనీలాలు సమర్పిస్తారు.
(శిష్ఠాచారం)

Comments