కుశ యక్షిణీ సాధన kusha yakshini mantra sadhana telugu
కుశ యక్షిణీ సాధన
మంత్రం "ఓం వామాయై నమః"
కార్యసిద్ధి కలిగించు కుశయక్షిణీ సాక్షాత్కారం కొరకు సాధకుడు దర్భ మొదటిన కూర్చుని ఏకాగ్ర చిత్తంతో నిర్మలమైన మనస్సుతో నిశీధి సమయమున పై మంత్రమును వరుసగా ఐదు వేల సార్లు జపము చేయవలెను.
కార్యసిద్ధి కలిగించు కుశయక్షిణీ సాక్షాత్కారం కొరకు సాధకుడు దర్భ మొదటిన కూర్చుని ఏకాగ్ర చిత్తంతో నిర్మలమైన మనస్సుతో నిశీధి సమయమున పై మంత్రమును వరుసగా ఐదు వేల సార్లు జపము చేయవలెను.
ఫలితం " సర్వకార్యాణి సిద్ధ్యన్తి నాన్యధా శంకరోదితం"
జపము చేయునపుడు మధ్యలో ఎటువంటి ఆటంకములు లేకుండా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. ఈవిధంగా ప్రతినిత్యం నలభై రోజులు క్రమం తప్పకుండా ఆచరించిన వారికి కుశయక్షిణి ప్రత్యక్షమై కార్యసిద్ధి చేకూరేలా దీవించును
ఈ దేవత ఆశీర్వాదం వల్ల ఎటువంటి కష్ట కార్యమైనా సులభంగా సిద్ధించును.
Comments
Post a Comment