పూజ పూర్వాంగం pooja poorvangam
పూజ పూర్వాంగం
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
హరిః ఓం
శుచిః -
(తలమీద నీళ్ళను జల్లుకోండి)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష
(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే
దేవీం వాచమ జనయన దేవాస్తాం విశ్వరూపాః పశవో
సానోమంద్రేష మూర్జం దుహానా ధేనుర్వాగస్మాను
పసుష్టుతైతు
వదని
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం
తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఓంఘియుగం
స్మరామి
గురుర్ర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
ఏషాం ఇందీవరశ్యామో హృదయ జనార్దనః
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఉమా మహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
శచీ పురందరాభ్యాం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః
మాతా పితృభ్యో నమః
సర్వేభ్యో మహాజనేభ్యో నమః
ఆచమ్య -
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓంశ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓంపద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః
దీపారాధనం -
(దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది
చదివి, నమస్కారం చేయండి)
దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే
భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్
యావత్పూజాం కరిష్యామి తావత్యం సుసిరో భవ
దీపారాధన ముహూర్తః సుముహూరో ఒస్తు
పూజార్డే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే
భూతోచ్చాటనం -
(అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది
చదివి, మీ వెనుక వేసుకోండి ,
ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
అపసర్పను తే భూతా యే భూతా భూమిసంస్థితాః
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాజ్ఞయా
ప్రాణాయామం -
(ప్రాణాయామం చేయండి)
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో
నః ప్రచోదయాత్
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్పం -
(అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ
పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం
శుభే శోభనే ముహూర్తా శ్రీ మహావిష్ణోరాజ్ఞయా
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్దే
శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే
ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్ణే భరతఖండే మేరోః
దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య __ ప్రదేశే __, ___ నద్యోః
మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ
ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే
వ్యావహరిక చాంద్రమానేన శ్రీ __ నామ
సంవత్సరే __ అయనే __ ఋతౌ __
మాసే ___ పక్షే __ తిరౌ ___ వాసరే
__ నక్షత్రే ___ యోగే __ కరణ
ఏవం గుణ విశేషణ విశిషాయాం శుభతిధౌ శ్రీమతః ___ గోత్రస్య __ నామధేయః సమేతస్య, మమ/
అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్టెర్య ధైర్య వీర్య విజయ
అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ
కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక
వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ -
ఉద్దిశ్య శ్రీ ___ ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యెః సంభవద్భిః
ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ
యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార * పూజాం
కరిష్యే
(ఆదౌ నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి
పూజాం కరిష్యే
తదంగ కలశారాధనం కరిష్యే
కలశారాధనం -
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | కలశే ఉదకం
పూరయిత్వా |
కలశస్యోపరి హస్తం నిధాయ |
(కలశానికి ఒకటిగాని, మూడుగాని, అయిదుగాని బొట్టు
పెట్టి, ఒక పువ్వు వేసి, చేయి వేసి ఇది చదవండి)
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో2థ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఓం ఆకలశే "షు ధావతి పవిత్రే పరిషిచ్యతే |
ఉర్మణేషు వర్ధతే |
ఆపో వా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః |
ప్రాణా వా ఆప: పశవ ఆపో డిన్నమాపో మృతమాపః
సమ్రాడాపో విరాడాప: స్వరాడాపశ్చందాగ్స్యా పో
జ్యోతీగ్ ష్యాపో యజూగ్ ష్యాప: సత్యమాప: --
సర్వా దేవతా ఆపో భూర్భువ: సువరాప ఓం ||
గంగేచ యమునే కృషే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితాః ||
(ఇది చదువుతూ కలశం లో నీళ్ళను పూజా సామాగ్రి,
దేవతా ప్రతిమ, మీ మీద జల్లుకోండి)
ఆయాంతు శ్రీ __ పూజార్థం మమ దురిత
క్షయకారకాః
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ||
శంఖ పూజా -
(శంఖం ఉంటేనే ఇది చేయండి)
కలశోదకేన శంఖం పూరయిత్వా ||
శంఖే గంధకుంకుమపుష్పతులసీపతైరలంకృత్య ||
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతాం |
పృష్టీ ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||
త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా |
శంఖే తిష్ఠంతు విప్రేంద్ర తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోస్తు తే ||
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |
నవనాదేనపాతాళే పాంచజన్య నమోస్తు తే ||
ఓం శంఖాయ నమః | ఓం ధవళాయ నమః |
ఓం పాంచజన్యాయ నమః | ఓం శంఖ దేవతాభ్యో నమః |
సకల పూజార్లే అక్షతాన్ సమర్పయామి ||
ఘంటనాదం |
(గంటకి బొట్టు పెట్టి, ఇది చదువుతూ గంట
వాయించండి)
ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రాక్షసాం |
ఘణారవం కరోమ్యాదౌ దేవ ఆహ్వాన లాంచనం ||
ఇతి ఘంటానాదం కృత్వా ||
సర్వా దేవతా ఆపో భూర్భువ: సువరాప ఓం ||
గంగేచ యమునే కృషే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితాః ||
(ఇది చదువుతూ కలశం లో నీళ్ళను పూజా సామాగ్రి,
దేవతా ప్రతిమ, మీ మీద జల్లుకోండి)
ఆయాంతు శ్రీ __ పూజార్థం మమ దురిత
క్షయకారకాః
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ||
శంఖ పూజా -
(శంఖం ఉంటేనే ఇది చేయండి)
కలశోదకేన శంఖం పూరయిత్వా ||
శంఖే గంధకుంకుమపుష్పతులసీపతైరలంకృత్య ||
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతాం |
పృష్టీ ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||
త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా |
శంఖే తిష్ఠంతు విప్రేంద్ర తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోస్తు తే ||
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |
నవనాదేనపాతాళే పాంచజన్య నమోస్తు తే ||
ఓం శంఖాయ నమః | ఓం ధవళాయ నమః |
ఓం పాంచజన్యాయ నమః | ఓం శంఖ దేవతాభ్యో నమః |
సకల పూజార్లే అక్షతాన్ సమర్పయామి ||
ఘంటనాదం |
(గంటకి బొట్టు పెట్టి, ఇది చదువుతూ గంట
వాయించండి)
ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రాక్షసాం |
ఘణారవం కరోమ్యాదౌ దేవ ఆహ్వాన లాంచనం ||
ఇతి ఘంటానాదం కృత్వా ||
పసుపు గణపతి పూజ
అస్మిన్ హరిద్రాబింబే శ్రీమహాగణపతిం ఆవాహయామి,
స్థాపయామి, పూజయామి ||
ప్రాణప్రతిష్ఠ - |
ఓం అసునీతే పునరస్మాసు చక్షు:
పున: ప్రాణమిహనో” ధేహి భోగ"మ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చర'న్త
మనుమతే మృడయా” నః స్వస్తి ||
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||
శ్రీ మహాగణపతయే నమః |
సిరో భవ వరదో భవ |
సుముఖో భవ సుప్రసన్నో భవ |
స్థిరాసనం కురు |
ధ్యానం -
హరిద్రాభం చతుర్బాహుం
హరిద్రావదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ
భక్తాభయప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్
ఓం హరిద్రా గణపతయే నమః
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్
ఓం మహాగణపతయే నమః
ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః |
పాదయోః పాద్యం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః ||
ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నానం -
ఆపో హిషా మయోభువస్తా న
ఊర్లే దధాతన |
మహేరణాయ చక్షసే ||
యోష: శివతమో రసస్తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరణ్ణమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చనః |
ఓం మహాగణపతయే నమః ||
శుధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం -
అభి వస్త్రా సువసనాన్యరాభి ధేనూః సుదుఘాః
పూయమానః |
అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వానథినో దేవ సోమ ||
ఓం మహాగణపతయే నమః |
వస్త్రం సమర్పయామి |
యజ్ఞోపవీతం -
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాఫతేర్యత్సహజం పురస్తా”త్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ: ||
ఓం మహాగణపతయే నమః ||
యజోపవీతం సమర్పయామి |
గంధం -
గంధద్వారాం ధురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ |
ఓం మహాగణపతయే నమః |
దివ్య శ్రీ గంధం సమర్పయామి
పుష్ఫెః పూజయామి |
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః | ఓం గజకర్ణికాయ నమః |
ఓం లంబోదరాయనమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
ధూపం -
వనస్పత్యుద్భవిరివ్యెః నానా గంధైః సుసంయుతః |
ఆఫ్రేయః సర్వదేవానాం ధూపోడియం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే నమః |
ధూపం ఆఘ్రాపయామి |
దీపం -
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం ||
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాదోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||
ఓం మహాగణపతయే నమః |
ప్రత్యక్ష దీపం సమర్పయామి |
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి |
నైవేద్యం -
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరే”ణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యోన: ప్రచోదయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
శ్రీ మహాగణపతయే నమః ___ _ సమర్పయామి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా” | |
ఓం వ్యానాయ స్వాహా " | ఓం ఉదానాయ స్వాహా" |
ఓం సమానాయ స్వాహా||
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపి ధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తా ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్దాచమనీయం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
నైవేద్యం సమర్పయామి |
తాంబూలం -
పూగీఫలశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం |
ముక్తాచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం |
ఓం మహాగణపతయే నమః ||
తాంబూలం సమర్పయామి |
నీరాజనం -
వేదాహమేతం పురుషం మహాన్తమ్" |
ఆదిత్యవర్ణం తషుసస్తు పారే ||
సర్వాణి రూపాణి విచిత్య ధీర: |
నామాని కృత్వాడి భవదన్, యదాస్తే" |
ఓం మహాగణపతయే నమః |
నీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం -
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న
జాయతే ||
ఓం మహాగణపతయే నమః |
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణం -
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ||
ఓం మహాగణపతయే నమః |
ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి |
క్షమాప్రార్థన -
యస్య స్మృత్యా చ నామోక్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||
ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా
భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో
వరదో భవంతు ||
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||
తీర్థం -
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం||
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం
పావనం శుభం ||
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్లామి ||
ఉద్వాసనం -
ఓం యజేన యజమయజన్త దేవాః |
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమాన: సచస్తే |
యత్ర పూర్వే సాధ్యాః సని దేవాః ||
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి
శోభనార్దే క్షేమాయ పునరాగమనాయ చ |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
All copyrights reserved 2012 digital media act
క్షమాప్రార్థన -
యస్య స్మృత్యా చ నామోక్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||
ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా
భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో
వరదో భవంతు ||
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||
తీర్థం -
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం||
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం
పావనం శుభం ||
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్లామి ||
ఉద్వాసనం -
ఓం యజేన యజమయజన్త దేవాః |
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమాన: సచస్తే |
యత్ర పూర్వే సాధ్యాః సని దేవాః ||
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి
శోభనార్దే క్షేమాయ పునరాగమనాయ చ |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment