శ్రీ ఋణ ముక్తి గణేశ స్తోత్రం runa mukthi ganesha stotram
అస్య శ్రీ ఋణమోచన మహాగణపతి స్తోత్ర మంత్ర స్య,
భగవాన్ శుక్రా చార్య ఋషిః, ఋణమోచన
మహాగణపతిర్దేవతా, మమ ఋణమోచనార్త్ జపే
వినియోగః |
ఋష్యాదిన్యాసః -
భగవాన్ శుక్రాచార్య ఋషయే నమః శిరసి,
ఋణ మోచనగణపతి దేవతాయై నమః హృది,
మమ ఋణమోచనార్దే జపే వినియోగాయ నమః
అంజలౌ |
స్తోత్రం -
ఓం స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ |
షడక్షరం కృపాసిన్దుం నమామి ఋణ ముక్తయే || 1 ||
మహాగణపతిం దేవం మహా సత్త్వం మహా బలమ్ |
మహా విఘ్నహరం సౌమ్యం నమామి ఋణ ముక్తయే||2||
ఏకాక్షరం ఏకదన్తం ఏకబ్రహ్మ సనాతనమ్ |
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణ ముక్తయే||3||
శుక్లాంబరం శుక్ల వర్ణం శుక్ల గనా నులేపనమ్ |
సర్వశుక్ల మయం దేవం నమామి ఋణ ముక్తయే||4||
రక్తాంబరం రక్త వర్ణం రక్త గన్జనులేపనమ్ |
రక్తపుష్పైః పూజ్యమానం నమామి ఋణ ముక్తయే||5||
కృష్ణాంబరం కృష్ణ వర్ణం కృష్ణ గనానులే పనమ్ | :
-కృష్ణ పుష్పైః పూజ్యమానం నమామి ఋణ ముక్తయే ||6||
పీతాంబరం పీత వర్ణం పీతగనానులేపనమ్ |
- పీత పుప్పైః పూజ్యమానం నమామి ఋణ ముక్తయే ||7||
నీలాంబరం నీలవర్ణం నీలగనానులే పనమ్ |
నీలపుష్పైః పూజ్య మానం నమామి ఋణ ముక్తయే||8||
ధూమాంబరం ధూమ్రవర్ణం ధూ మగనా నులేపనమ్ |
ధూమపుష్పైః పూజ్యమానం నమామి ఋణ ముక్తయే|| 9 ||
సర్వాంబరం సర్వవర్ణం సర్వగనానులే పనమ్ |
సర్వపుష్పైః పూజ్యమానం నమామి ఋణ ముక్తయే||10||
భద్రజాతం చ రూపం చ పాశాంకుశధరం శుభమ్ |
సర్వవిఘ్నహరం దేవం నమామి ఋణ ముక్తయే||11||
ఫలశ్రుతిః -
యః పఠేత్ ఋణహరం స్తోత్రం ప్రాతః కాలే సుధీ నరః
షణ్మాసాభ్యన్తరే చైవ ఋణచ్ఛేదో భవిష్యతి || 12 ||
All copyrights reserved 2012 cyber act
Comments
Post a Comment