శ్రీ హనుమాన్ ల్లాంగూల్లాస్త్ర స్తోత్రం Sri Hanuman langoolastra stotram

శ్రీ హనుమాన్ ల్లాంగూల్లాస్త్ర స్తోత్రం

శ్రీ హనుమాన్ ల్లాంగూల్లాస్త్ర స్తోత్రం Sri Hanuman langoolastra stotram


హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 1 ||

మర్కటాధిప మార్తండమండల గ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 2 ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 3 ||

రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 4 ||

శ్రీరామచరణాంభోజ మధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 5 ||

వాలిప్రమథకాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 6 ||

సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 7 ||

రకోరాజప్రతాపాగ్ని దహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 8 ||

గ్రస్తాశేషజగత్స్వాస్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 9 ||

పుచ్చగుచ్ఛస్ఫురద్వీర జగద్దూరి పత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||10||

జగన్మనోదురులంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మరాతీన్నిపాతయ || 11 ||

స్మృతమాత్రసమర్షపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||12||

రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||13||

జానక్యా జానకీజానే: ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||14||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||15||

వైదేహీవిరహక్లాంతరామరో షైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||16||

వజ్రాంగనఖదండ్రేశ వజ్రవజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||17||

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||18||

లక్ష్మణ ప్రాణసంత్రాణ తాతతీక్ష కరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||19||

రామాదివి ప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||20||

ద్రోణాచలసముత్తేపసమ్ముపారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||21||

సీతా శీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||22||

ఇత్యేవమశ్వతతలో పవిష్ట
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
సశీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారుతజప్రసాదాత్ || 23 ||



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics