శ్రీ హనుమాన్ మంగళాష్టకం Sri Hanuman Mangalashtakam with Telugu lyrics

శ్రీ హనుమాన్ మంగళాష్టకం
శ్రీ హనుమాన్ మంగళాష్టకం Sri Hanuman Mangalagiri am with Telugu lyrics


వైశాఖే మాసి కృషాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || 1 ||

కరుణారసపూరాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || 2 ||

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్టారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || 3 ||

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || 4 ||

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
జ్వలత్సావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || 5 ||

పంపాతీరవిహారాయ సౌమిత్రి ప్రాణదాయినే |
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || 6 ||

రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || 7 ||

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || 8 ||

( కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |
వానరాణాం వరిషాయ మంగళం శ్రీహనూమతే || 


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics