తులసి యక్షిణీ మంత్ర సాధన tulasi yakshini mantra sadhana
తులసి యక్షిణీ మంత్ర సాధన
(దత్తాత్రేయ తంత్రం గ్రంథం)
ముందుగా ఈ క్రింది లింక్ చూడండి
మంత్రం: " ఓం క్లీం క్లీం నమః "
శ్లోకం " తులసీ మూల మారూఢో జపేదేకా గ్రమానసః
అకస్మాద్రాజ్ర్యమాప్నోతి నాన్యధాశంకరోదితం "
తులసి యక్షిణీ ప్రత్యక్షమగుతకు సాధకుడు స్నానమాచరించి నిశీధి సమయమున స్థిర చిత్తముతో భక్తిప్రపత్తులతో ఏకాగ్రతతో తులసి చెట్టు ఎదురుగా కూర్చుని పట్టు విడవకుండా పై మంత్రమును ఐదువేల సార్లు జపించవలెను. సాధన సరిగ్గా చేసిన తులసి యక్షిణీ ప్రత్యక్షమగును.

Comments
Post a Comment