ఉదయ కుంకుమ నోము udaya kumkuma nomu
ఉదయ కుంకుమ నోము
ముందుగా పూజ పూర్వాంగం చేయండి పూజ పూర్వాంగం చూడండి
ఒక పట్టణంలో ఒకరాజు ఉన్నాడు. అతని భార్య మహా ఇల్లాలు ఆమెకు ఒకరోజు కలలో పార్వతీదేవి కనిపించింది. ఉదయ కుంకుమ నోము గూర్చి ఆమెకు
చెప్పింది. వెంటనే రాజు భార్య లేచి రాజును లేపి తనకు పార్వతీదేవి కలలో చెప్పిన నోము గూర్చి చెప్పింది. రాజు కూడా తన పట్టణములో గల స్త్రీలందరిచేతా నియమం
తప్పకుండా ఉదయకుంకుమ వ్రతం చేయించాడు.
వ్రత విధానం : కేజీ కుంకుమ, పసుపూ, కాటుక ముతైదువులకు వ్రత కథ చెప్పుకొని దక్షిణ తాంబూలంతో యివ్వాలి. 9 సంవత్సరాలు వరుస తప్పకుండా చేసిన వైధవ్యం ఉండదు.
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment