ఉండ్రాళ్ళ తద్ది నోము undralla taddhi nomu

ఉండ్రాళ్ళ తద్దె నోము

vive పూర్వం ఒక రాజుకు యిద్దరు భార్యలున్నారు. రాజు భార్యలూ, ఆ పట్టణ స్త్రీలూ ఉండ్రాళ్ళతద్ది నోము నోచుకొనుచున్నారు. రాజుగారుంచుకొన్న భోగకాంత యింటికి రాజు వెళ్ళేసరికి అది ముసుగు వేసుకొని పడుకొని ఉంది. ఎందుకిలా ఉన్నావని రాజునగా రేపు అట్లతద్ది నోము నోచుకోనాలి నాకు చేటా గీటా, పీటా గీటా, కూరా గీర, పప్పు గిప్పు, బెల్లం గిల్లం, అన్నీ కావాలంది. ఆ మాట విని రాజు వెళ్ళి సేవకుల్ని పంపించాడు. వారు పట్నమంతా తిరిగి తిరిగారు. వర్తకులందరూ అన్నీ వున్నాయి. 'గీ' అన్ని వస్తువులు మాదగ్గర లే” వన్నారు. రాజు మూడు జాములకు ఉత్తచేతులతో వేశ్య యింటికి వచ్చాడు. కుండనిండా నీళ్ళు రాజు ముఖముపై జల్లింది. రాజు కోపం తెచ్చుకొనలేదు. సాయంకాలం నోము నోచుకున్న వారందరూ వచ్చారు. అయిదు ఉండ్రాళ్ళు వాయనం పెట్టారు. భోగకాంత కూడా యధావిధిగా అయిదేళ్ళు నోము నోచి అయిదవ యేడు అయిదుగురు ముత్తయిదువులను పిలిచి వారికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క జాకెట్టు బట్టయిచ్చి దక్షిణ తాంబూలాలు యిచ్చి, కథ చెప్పి, అక్షతలు తలపై వేసుకొంది.

ముందుగా పూజ పూర్వాంగం చేయండి పూజ పూర్వాంగం చూడండి



పూర్వం ఒక రాజుకు యిద్దరు భార్యలున్నారు. రాజు భార్యలూ, ఆ పట్టణ  స్త్రీలూఉండ్రాళ్ళతద్ది నోము నోచుకొనుచున్నారు. రాజుగారుంచుకొన్న భోగకాంత
యింటికి రాజు వెళ్ళేసరికి అది ముసుగు వేసుకొని పడుకొని ఉంది. ఎందుకిలా ఉన్నావని రాజునగా రేపు అట్లతద్ది నోము నోచుకోనాలి నాకు చేటా గీటా, పీటా
గీటా, కూరా గీర, పప్పు గిప్పు, బెల్లం గిల్లం, అన్నీ కావాలంది. ఆ మాట విని రాజు వెళ్ళి సేవకుల్ని పంపించాడు. వారు పట్నమంతా తిరిగి తిరిగారు.
వర్తకులందరూ అన్నీ వున్నాయి. 'గీ' అన్ని వస్తువులు మాదగ్గర లే” వన్నారు. రాజు  మూడుజాములకు ఉత్తచేతులతో వేశ్య యింటికి వచ్చాడు. కుండనిండా నీళ్ళు రాజు ముఖముపై జల్లింది. రాజు కోపం తెచ్చుకొనలేదు. సాయంకాలం నోము నోచుకున్న వారందరూ వచ్చారు. అయిదు ఉండ్రాళ్ళు వాయనం పెట్టారు. భోగకాంత కూడా యధావిధిగా అయిదేళ్ళు నోము నోచి అయిదవ యేడు అయిదుగురు  ముత్తయిదువులనుపిలిచి వారికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క జాకెట్టు బట్టయిచ్చి దక్షిణ  తాంబూలాలుయిచ్చి, కథ చెప్పి, అక్షతలు తలపై వేసుకొంది.


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics