ఉపనయనం ఏవిధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి upanayanam

ఉపనయనం ఎప్పుడు చేయాలి.

ఉపనయనము తగిన కాలము తల్లి కడుపులో పడినప్పటి నుండి లెక్కించి బ్రాహ్మణునకు ఎనిమిదవ సంవత్సరంలో, క్షత్రియులకు పదకొండవ సవంత్సరములో వైశ్యులకు పన్నెండవ సంవత్సరంలో  ఉపనయనం చేయాలి. అలా కుదరకపోతే
 బ్రాహ్మణులకు 16 సంవత్సరములు క్షత్రియులకు 22 సంవత్సరములు వైశ్యులకు 24 సంవత్సరములు వరకు ఉపనయనం చేసినా కాల అతిక్రమణలు జరుగదు
 ( భోదాయన ధర్మ సూత్రాలు)

ఉపనయనం ఏ మంత్రం తో చేయాలి
బ్రాహ్మణునకు గాయత్రీ మంత్రంతో
క్షత్రియులకు త్రిష్ఠుబ్ మంత్రంతో
వైశ్యులకు జగతీ మంత్రము చేత ఉపనయనం చేయాలి

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu