వ్యాస మహర్షి ఒక్కడేన ఇంకా మరి కొంతమంది వ్యాసులు ఉన్నారా vyasa maharshi dharma sandehalu
వ్యాసమహర్షి ఒక్కడేన మరికొంత మంది వ్యాసులు ఉన్నారా
ప్రతీ మన్వంతరం లోనూ ఒక మహాయుగం ప్రతీ మహాయుగంలోను ఒక ద్వాపరయుగం ఉంటుంది. ప్రతీ ద్వాపరయుగంలో విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యదావిధిగా పురాణాలు రచిస్తాడు. ఆఖండంగా ఉన్న వేదాలను నాలుగుగా విభజిస్తాడు. ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో 28వ మహయగంలో ఉన్నాము. ఈద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు
అదేవిధంగా గడిచిన మన్వంతరంలో 28 ద్వాపరయుగాలలో వచ్చిన వ్యాసుల గురించి తెలుసుకుందాం
1వ ద్వాపరయుగంలో స్వయంభువ మనవు వ్యాసుడు
2వ ద్వాపరయుగంలో ప్రజాపతి వ్యాసుడు
3వ ద్వాపరయుగంలో ఉశనసుడు వ్యాసుడు
4వ ద్వాపరయుగంలో బృహస్పతి వ్యాసుడు
5వ ద్వాపరయుగంలో సవిత (సూర్యుడు) వ్యాసుడు
6వ ద్వాపరయుగంలో మృత్యుదేవత వ్యాసుడు
7వ ద్వాపరయుగంలో మఘవుడు వ్యాసుడు
8వ ద్వాపరయుగంలో వశిష్ఠుడు వ్యాసుడు
9వ ద్వాపరయుగంలో సారస్వతుడు వ్యాసుడు
10వ ద్వాపరయుగంలో త్రిధాముడు వ్యాసుడు
11వ. ద్వాపరయుగంలో త్రివృషుడు వ్యాసుడు
12వ ద్వాపరయుగంలో భరద్వాజుడు వ్యాసుడు
13వ ద్వాపరయుగంలో అంతరిక్షుడు వ్యాసుడు
14వ ద్వాపరయుగంలో ధర్ముడు వ్యాసుడు
15వ ద్వాపరయుగంలో త్రయ్యరుణి వ్యాసుడు
16వ ద్వాపరయుగంలో ధనంజయుడు వ్యాసుడు
17వ ద్వాపరయుగంలో మేథాతిది వ్యాసుడు
18వ ద్వాపరయుగంలో ప్రతి వ్యాసుడు
19వ ద్వాపరయుగంలో అత్రి వ్యాసుడు
20వ ద్వాపరయుగంలో గౌతముడు వ్యాసుడు
21వ ద్వాపరయుగంలో ఉత్తముడు వ్యాసుడు
22వ ద్వాపరయుగంలో వేనుడు వ్యాసుడు
23వ ద్వాపరయుగంలో సోముడు వ్యాసుడు
24వ ద్వాపరయుగంలో తృణబిందువు వ్యాసుడు
25వ ద్వాపరయుగంలో బార్గవుడు వ్యాసుడు
26వ ద్వాపరయుగంలో శక్తి వ్యాసుడు
27వ ద్వాపరయుగంలో జాతకర్ణుడు వ్యాసుడు.
Comments
Post a Comment