ప్రత్యంగిరా కవచం pratyangira kavacham in Telugu lyrics

ప్రత్యంగిరా కవచమ్

ప్రత్యంగిరా కవచం pratyangira kavacham in Telugu lyrics

హరిః ఓం- దేవ దేవ మహాదేవ సర్వజ్ఞ కరుణానిధే,
ప్రత్యంగిరాయాః కవచం సర్వరక్షాకరం నృణామ్.
జగన్మాంగళికం నామ ప్రసిద్ధం భువనత్రయే,
సర్వరక్షాకరం నృణాం రహస్యమపి తద్వద.

శ్రీ శివ ఉవాచ:
శృణు కల్యాణి వక్ష్యామి కవచం శత్రునిగ్రహమ్,
పరప్రేషితకర్మాణి తత్ర శల్యాది భక్షణమ్.

మహాభిచారశమనం సర్వకార్యప్రదం నృణామ్,
పరసేనాసమూహేచ రాజ్ఞముద్దిశ్య మండలాత్.

జప మాత్రేణ దేవేశి సమ్యగుచ్చాటనం భవేత్,
సర్వతన్త్ర ప్రశమనం కారాగృహ విమోచనమ్.

క్షయాపస్మారకుష్టాది తాప జ్వర నివారణమ్,
పుత్రదం ధనదం శ్రీదం పుణ్యదం పాపనాశనమ్.

వశ్యప్రదం మహారాజ్ఞం విశేషాచ్ఛత్రునాశనమ్,
సర్వరక్షాపరం శూన్య గ్రహపీడా వినాశనమ్.

బిందుత్రికోణం త్వథ పంచకోణం దళాష్టకం షోడశపత్ర వృత్తమ్,
మహీ పురేణావృతమంబుజాక్షి లిఖేన్మనోరంజన మగ్రతోపి

యామ్యాం పురీం యాతిరిపుః ప్రయోగాత్,
స్వతంనివృత్త్యా రఘునాథ బీజాత్. (?)

మహీపురాత్వూర్వమేవ ద్వాత్రింశ త్పత్ర మాలిఖేత్,
అంతరే భూపురం లేఖ్యం కోణాగ్రే క్షాం సమాలిఖేత్.

భద్రకాళీమనుం లేఖ్యం మంత్రం ప్రత్యంగిరాత్మకమ్,
భద్రకాళ్యుక్తమార్గేణ పూజ్యాం ప్రత్యంగిరాం శివామ్.

రక్తపుష్పైస్సమభ్యర్చ్య కవచం జప మాచరేత్,
సకృత్పఠనమాత్రేణ సర్వశత్రూన్ వినాశయేత్.

శత్రవశ్చ పలాయం తే తస్య దర్శనమాత్రతః,
మాసమాత్రం జపేద్దేవి సర్వశత్రూన్ వినాశయేత్.

యాం కల్పయంతీ ప్రదిశం రక్షేత్కాళీ త్వధర్వణీ, -
రక్షేత్కరాళత్వాగ్నేయ్యాం సదా మాం సింహవాహనీ
.
యామ్యాం దిశం సదా రక్షేతృక్షజ్వాలా స్వరూపిణీ,
నైరృత్యాం రక్షతు సదా మాస్మానృచ్చో అనాగసః.

వారుణ్యాం రక్షతు మమ ప్రజాం చ పురుషార్ధినీ,
వాయవ్యాం రక్షతు సదా యాతుధాన్యో మమాఖిలాః

దంష్ట్రాకరాళవదనా కౌబేర్యాం బడబానలా,
ఈశాన్యాం మే సదా రక్షద్వీరాంశ్చాన్యాన్ని బర్హయ.

ఉగ్రా రక్షేదధోభాగే మాయామన్త్ర స్వరూపిణీ,
ఊర్ధ్వం కపాలినీ రక్షేత్ క్షం హ్రీం హుం ఫట్ స్వరూపిణీ.

అధో మే విదిశం రక్షోత్కురుకుళ్ళా కపాలినీ,
ప్రవిచిత్తా సదా రక్షేత్ దివారాత్రం విరోధినీ.

కురుకుళ్లా తు మే పుత్రాన్ బాంధవా నుగ్రరూపిణీ,
ప్రభాదీప్త గ్రహా రక్షేత్ మాతాపుత్రాంత్స్వమాతృజాన్.

స్వభృత్యాన్ మే సదా రక్షేత్పాయాత్ సా మే పశూన్సదా,
అజితా మే సదా రక్షేదపరాజిత కామదా..

కేశం రక్షేత్సహప్రాణీ ద్వినేత్రా కాసరాత్రికా,
ఫాలం పాతు మహాక్రూరా వేగ కేశీ శిరోరుహాన్.

భ్రువా మే క్రూరవదనా పాయాచ్చండీ ప్రచండికా,
శ్రోత్రయోర్యుగళం పాతు తదా మే శంఖకుండలా.

ప్రేత చిత్యాసనా దేవీ పాయాన్నేత్రయుగం మమ,
మమ నాసాయుగద్వంద్వం బ్రహ్మరోచిష్ణ్య మిత్రహా.

కపోలౌ మే సదా పాతు భృగవశ్చాప సేధిరే,
ఊర్వోష్ఠం తు సదా పాతు రథస్యేవ విభుర్దియా

అధరోష్ఠం సదా పాతు అజ్ఞాతస్తే వశో జనః,
దంతపంక్తిద్వయం పాతు బ్రహ్మరూపీ కరాళినీ.

వాచం వాగీశ్వరీ రక్షే ద్రసనాం జననీ మమ,
చుబుకం పాతు మేంద్రాణీ తనూంఋచ్ఛస్వ హేళికా.

కర్ణస్థానం మమ సదా రక్షతాం కంబుకంధరా,
కంఠధ్వనిం సదా పాతు నాదబ్రహ్మమయీ మమ.

జఠరం మేంగిరః పుత్రీ మే వక్షః పాతు కాంచనీ,
పాతు మే భుజయోర్మూలం జాత వేదస్వరూపిణీ.

దక్షిణం మే భుజం పాతు సతతం కాళరాత్రికా,
వామం భుజం వామ కేశీ పరాయంతీ పరావతీ.

పాతు మే కూర్పరద్వంద్వం మనస్తత్వాభిధా సతీ,
వాచం వాగీశ్వరీ రక్షేత్రసనాం జననీ మమ. .

వజ్రే శ్వరీ సదా పాతు ప్రకోష్ఠయుగళం మమ,
మణిద్వయం సదా పాతు ధూమ్రా శత్రుజిఘాంసయా.

పాయాత్కరతలద్వంద్వం కదంబవనవాసినీ,
వామపాణ్యంగుళీ పాతు హినస్తి పరశాసనమ్.

సవ్య పాణ్యంగుళీ పాతు యదవైషి చతుష్పదీ,
నాభిం నిత్యా సదా పాతు జ్వాలాభైరవరూపిణీ.

పంచాస్యపీఠనిలయా పాతు మే పార్శ్వ యోర్యుగమ్,
పృష్ఠం ప్రజ్ఞేశ్వరి పాతు కటిం స్వస్థనితంబినీ.

గుహ్యమానందరూపావ్యాదండం బ్రహ్మాండనాయకీ,
పాయాన్మమ గుదస్థాన మిందుమౌళిమన శుభా.

బీజం మమ సదా పాతు దుర్గా దుర్గార్తి హారిణీ,
ఊరూ మే పాతు క్షాంతాత్మా త్వం ప్రత్యస్య స్వమృత్యవే.

వాణీ దుర్గా సదా పాతు జానునీ వనవాసినీ,
జంఘాకాండద్వయం పాతు యశ్చజామిశపాతినః.

గుల్ఫయోర్యుగళం పాతు యో స్మాన్ ద్వేష్టి వధస్వ తమ్,
పదద్వంద్వం సదావ్యాన్మే పదావిస్ఫార్య తచ్ఛిరః.

అభిప్రేహి సహస్రాక్ష పాదయోర్యుగళం మమ,
పాయాన్మమ పదద్వంద్వం దహన్నగ్నిరివ ప్రదమ్.

సర్వాంగం పాతు పానీయాత్సర్వ ప్రకృతిరూపిణీ,
మంత్రం ప్రత్యంగిరాకృత్యా కృత్యా చ్చాసుహృదో సుహా.

పరాభిచారకృత్యాత్మ సమ్మిధం జాత వేదసమ్,
పరప్రేషిత శల్యాత్మే  తమితో నాశయామసి.

వృక్షాది ప్రతిరూపాత్మ శివం దక్షిణతస్కృధి,
అభయం సతతం పశ్చాద్భద్రముత్తరతో గృహే.

భూత ప్రేతపిశాచాద్యాన్ ప్రేషితాన్ జహి మాం ప్రతి,
భూత ప్రేతపిశాచాదీ పరతన్త్ర వినాశినీ.

పరాభిచారశమనీ ధారణాత్సర్వసిద్ధిదామ్,
భూర్జపత్రే స్వర్ణ పత్రే లిఖిత్వా ధారయేద్యది.

సర్వసిద్ధిమవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్
ఏకవృత్తిం జపేద్దేవి సర్వఋగ్జపదా భవేత్.

భద్రకాళీ ప్రసన్నా భూదభీష్ట ఫలదా భవేత్,
బందీగృహే సప్తరాత్రం చోరద్రవ్య ష్ట రాత్రకమ్.

మహాజ్వరే సప్తరాత్రం ఉచ్చాటే మాసమాత్రకమ్,
మహావ్యాధి నివృత్తిస్స్యాన్మండలం జపమాచరేత్. 

పుత్రకార్యే మాసమాత్రం మహాశత్రుత్వమండలాత్,
యుద్ధకార్యే మండలం స్యాద్ధార్యం సర్వేషు కర్మసు.

అస్మిన్యజ్ఞే సమావాహ్య రక్తపుష్పైస్సమర్చయేత్,
నత్వా న కర్తు మర్హాసి ఇషురూపే గృహాత్సదా.


శాస్త్రాలయే చతుష్పథే స్వగృహే గేహళీస్థలే,
నిఖనేద్యం త్రిశల్యాది తదర్ధం ప్రాపయాశుమే.

మాసోచ్ఛిష్టశ్చ ద్విపదమేతత్కించి చ్చతుష్పదమ్,
మాజ్జాతి రనుజానస్యాన్మాసావేశి ప్రవేశినః. .

బలే స్వప్నస్థలే రక్షేద్యో మే పాపం చికీర్షతి,
ఆపాదమస్తకం రక్షేత్తమేవ ప్రతిధావతు.

ప్రతిసర ప్రతిధావ కుమారీవ పితుర్ గృహం
మూర్థాన మేషాం స్ఫోటయ వధామ్యేషాం కులే జహి.

యే మే మనసా వాచా యశ్చ పాపం చికీర్షతి,
తత్సర్వం రక్షతాం దేవీ జహి శత్రూంత్సదా మమ.

ఖట్ఫడ్జహి మహాకృత్యే విధూమాగ్ని సమప్రభే,
దేవి దేవి మహాదేవి మమ శత్రూన్వినాశయ. .

త్రికాలం రక్ష మాం దేవి పఠతాం పాపనాశనమ్,
సర్వశత్రుక్షయకరం సర్వవ్యాధి వినాశనమ్.

ఇదం తు కవచం జ్ఞాత్వా జపేత్ర్పత్యంగిరా  ఋచమ్
శతలక్షం ప్రజప్త్వాపి తస్య విద్యా న సిధ్యతి.

మన్త్రస్వరూప కవచ మేక కాలం పఠేద్యది,
భద్రకాళీ ప్రసన్నాత్మా సర్వాభీష్టం దదాతి హి. 

మహాపన్నో మహారోగీ మహాగ్రన్ద్యాది పీడనే,
కవచం ప్రథమం జప్త్వా పశ్చాదృగ్జపమాచరేత్.

పక్షమాత్రాత్సర్వరోగా నశ్యంత్యేవ హి నిశ్చయమ్,
మహాధన ప్రదం పుంసాం మహాదుస్స్వప్న నాశనమ్.

సర్వమంగళదం నిత్య వాంఛితార్థ ఫలప్రదమ్,
కృత్యాది ప్రేషితే గ్రస్తే పురస్తాజ్జుహుయాద్యది.

ప్రేషితం ప్రాప్య ఝడితి వినాశం ప్రదదాతి హి,
స్వగృహ్యోక్తవిధానేన ప్రతిష్టాప్య హూతాశనమ్.

త్రికోణకుండే చావాహ్య షోడశైరుపచారతః,
యో మే కరోతి మన్త్రోణ ఖట్ఫడ్జహీతి మంత్రతః.

హునే దయుతమాత్రేణ యన్త్రస్య పురతో ద్విజః,
క్షణాదావేశ మాప్నోతి భూతగ్రస్తకళేబరే.

విభీతకమపామార్గం విషవృక్ష సముద్భవమ్,
గుళూచీం వికతం కాంతమంకోలం నింబవృక్షకమ్.

త్రికటుం సర్ష పం శిగ్రుం లశునం భ్రామకం ఫలమ్,
పంచ ఋగ్బిస్సుసంపాద్య ఆచార్య సహితశ్శుచిః.

దినమేక సహస్రం తు హునేద్యాన పురస్సరః,
సర్వారిష్ట స్సర్వశాంతిః భవిష్యతి న సంశయః.

శత్రుకృత్యే చైవమేవ హునేద్యది సమాహితః,
స శత్రుర్మిత్ర పుత్రాదియుక్తో యమపురీం వ్రజేత్.

బ్రహ్మాపి రక్షితుం నైవ శక్తః ప్రతినివర్తనే,
మహత్కార్య సమాయోగే ఏవమేవం సమాచరేత్.

తత్కార్యం సఫలం ప్రాప్య వాంఛితాన్ లభతే సుధీః,
ఇదం రహస్యం దేవేశి మంత్రయుక్తం తవాన ఘే.

శిష్యాయ భక్తి యుక్తాయ వక్తవ్యం నాన్యమేవ హి,
నికుంభిళామింద్రజితా కృతం జయ రిపుక్షయే.


ఇతి శ్రీ మహాలక్ష్మీస్తే ప్రత్యక్ష సిద్ధి ప్రదే ఉమామహేశ్వర సంవాదే శ్రీ శంకరేణ విరచితే శ్రీ ప్రత్యంగిరా కవచమ్.




all copyrights reserved 2012 digital media act


Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics