ప్రత్యంగిరా స్తవ రాజం Pratyangira stava rajam with Telugu lyrics
ప్రత్యంగిరా స్తవరాజః
పరతంత్ర పరకర్మ పరవిద్యాద్యాభిచారిక విధానార్థే మమ సహకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ సైర్యాయురారోగ్యైశ్వరాభివృద్ధ్యర్దే శ్రీ ప్రత్యంగిరా మహాదేవీ ప్రసాద సిద్ధ్యర్దే ప్రత్యంగిరా మన్త్ర జపే వినియోగః
ఓం అం హ్రాం హ్రీం సహస్ర వదనాయై – ఆం అంగుష్ఠాభ్యాం నమః- ఓం ఇం హ్రీం హ్రీం అష్టాదశ భుజాయై ఈంతర్జనీభ్యాం నమః - ఓం ఉం హ్రూం హ్రీం త్రిణేత్రాయై- ఊం మధ్య ఓం ఏం హైం హ్రీం రక్తమాల్యాంబరధరాయై-ఐం అనా-ఓం ఓం హ్రీం హ్రీం సర్వాభరణ భూషితాయై-ఔం కని-ఓం అంహః హ్రీం మహాభయ నివారణాయై-అః కర-ఏవం హృదయాదిన్యాసః, భూర్భు ....... దిగ్బంధః.
ధ్యానమ్
సహస్రవదనాం దేవీం శతబాహూం త్రిలోచనామ్,
రక్తమాల్యాంబరధరాం సర్వాభరణభూషితామ్.
శక్తిం ప్రత్యంగిరాం ధ్యాయేత్సర్వ కామార్థ సిద్ధయే,
నమః ప్రత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీమ్.
మంత్రసిద్ధిం చ తాం దేవీం చింతయామి హృదంబుజే,
ప్రత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీమ్.
చింతయే దుగ్రకృత్యాం తాం పరమైశ్వర్య దాయినీమ్.
మనుః
ఓం హ్రీం ఈం గౌ శ్రీం సౌం మైం హుం నమః కృష్ణ వాససే శత సహస్ర సింహవదనే అష్టాదశ భుజే మహాబలే శత పరాక్రమ పూజితే అజితే అపరాజితే దేవి ప్రత్యంగిరే పరసైన్య పర కర్మ విధ్వంసిని పరమంత్రఛేదిని పరయన్త్ర
పరతతోచ్చాటని పరవిద్యాగ్రా సకరే సర్వ భూతదమని కం గౌం సౌం ఈం హ్రీం క్రీం క్రాం ఏహ్యేహి ప్రత్యంగిరే చిదచిద్రూపే సర్వోపద వేభ్యస్సర్వ గ్రహదో సభ్య
స్సర్వ రోగేభ్యః ప్రత్యంగిరే మాం రక్ష రక్ష హ్రాం హ్రీం హ్రూం ఫ్రాం హ్రీం శాం హ్రః క్షాం క్షీం క్లూం క్రైం క్రైం క్షః గ్లాం గ్లీం గ్లూం గ్లెం గౌం గం: ప్రత్యంగిరే పరబ్రహ్మ మహిషి పరమకారుణికే ఏహి మమ శరీరే ఆవేశయ ఆవేశయ మమ హృదయ
ఫర సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ
స్తంభయ జిహ్వాం కీలయ కీలయ బుద్ధిం వినాశయ వినాశయ మహాకుండలిని చంద్రకళావతంసిని బేతాళ వాహనే తంగిరే కపాలము త్రిశూల వజ్రాంకుశ బాణ బాణాసన పాణి పాత్ర పూరితం మమ శతృ శోణితం
పిబ పిబ మమ శత్రు మాంసం ఖాదయ ఖాదయ మమ శత్రూన్ తాడయ తాడయ మమ వైరిజనాన్డహ దహ మమ విద్వేషకారిణ శీఘ్రమేవ భక్షయ భక్షయ
ప్రత్యంగిరే భక్త కారుణికే శీఘ్రమేవ దయాం కురు కురు సద్యో జ్వర జాడ్య ముక్తిం కురు కురు భేతాళ బ్రహ్మ రాక్షసాదీన్ జహి జహి మమ శత్రూన్ తాడయ తాడయ ప్రారబ్ధసంచిత క్రియమాణాన్ దహ దహ దూషకాన్ సద్యో
దీర్ఘరోగయుక్తాన్ కురు కురు ప్రత్యంగిరే ప్రాణశక్తిమయే మమ వైరిజన ప్రాణాన్ హన హన మర్దయ మర్దయ నాశయ నాశయ ఓం శ్రీం హ్రీం క్లీం సౌం గ్లౌం - ప్రత్యంగిరే మహామాయే దేవి దేవి మమ వాంఛితం కురు కురు కురు
మాం రక్ష రక్ష ప్రత్యంగిరే స్వాహా.
మన్త్ర యన్త్ర సుఖాసీనం చన్ద్ర చూడం మహేశ్వరమ్.
సహసాగత్య చరణే పార్వతీ పరిపృచ్ఛతి
ఈశ్వర ఉవాచ:
ధారణీం పరమాం విద్యాం ప్రత్యంగిరాం మహోత్తమామ్.
యో జానాతి స్వహస్తేన సర్వం సాధ్యం హి జిహ్వయా,
అమృతం పిబతే తస్య మృత్యుర్నాస్తి కదాచన.
త్రిపురాం చ సమాయాతాం సేమాం విద్యాం చ బిభ్రతీమ్,
నిర్జితాశ్చా మరాస్సర్వే దేవీ విద్యాభిమానినీ.
గోళకం సమ్ప్రవక్ష్యామి భైషజ్యమివ ధారణాత్,
త్రివృతం ధారయేన్మంత్రం ప్రత్యంగిరస్సుభాషితమ్.
హరిచందన మిశ్రేణ రోచనైః కుంకుమేన చ
లిఖిత్వా భూర్జపత్రేణ ధారణీయం సదా నృపైః
పుష్పధూప విచిత్రైశ్చ భక్ష్యభోజ్యై ర్నివేదనమ్,
పూజయిత్వా యథాన్యాయం సప్తకుంభేన వైష్ణవీమ్.
య ఇమాం ధారయేద్విద్యాం లిఖిత్వా రిపునాశినీమ్,
విలయం యాంతి రిపవః ప్రత్యంగిరా సుధారణాత్
అథో మంత్రపదాని భవంతి
ఓం నమః సూర్య సహస్ర క్షణాయ ఓం అనాదిరూపాయ ఓం పురుహూతాయ ఓం మహేశ్వరాయ ఓం జగచ్చాంతికారిణే ఓం శాన్తాయ ఓం మహాఘోరాయ ఓం అతిఘోరాయ ఓం ప్రభవ ప్రభవ ఓం దర్శయ దర్శయ -
ఓం మర్దయ మర్దయ ఓం హి హి హి ఓం కిలికిలి కిలి ఓం జ్వల జ్వల జ్వల - ఓం గ్రస గ్రస గ్రస ఓం పిబ పిబ పిబ ఓం నాశయ నాశయ నాశయ ఓం జనయ జనయ జనయ ఓం విదారయ విదారయ విదారయ దేవి దేవి మాం రక్ష రక్ష రక్ష హ్రీం దేవి దేవి పిశాచ కిన్నర కింపురుష ఉరగ విద్యాధర రుద్ర గరుడ గంధర్వ యక్ష రాక్షసలోక
పాలాన్ స్తంభయ స్తంభయ స్తంభయ యే చ శ త్రవశ్చాభిచారకర్తార స్తేషాం - శత్రూణాం మంత్ర యంత్ర తంత్రాణి చూర్ణయ చూర్ణయ చూర్ణయ ఘాతయ ఘాతయ ఘాతయ విశ్వమూర్తిం మహామూర్తిం జయ జయ జయ మమ శత్రూణాం ముఖం స్తంభయ మమ...
శత్రూణాం పాదం స్తంభయ స్తంభయ స్తంభయ మమ శత్రూణాం గుహ్యం - స్తంభయ స్తంభయ స్తంభయ మమ శత్రూణాం జిహ్వాం స్తంభయ స్తంభయ స్తంభయ మమ శత్రూణాం -స్థానం కీలయ కీలయ కీలయ మమ శత్రూణాం గ్రామం కీలయ కీలయ కీలయ మమ
శత్రూనాం దేశం కీలయ కీలయ కీలయ యే చ పాఠకస్య పరివారకాస్తేషాం శాన్తిం కురు కురు స్వాహా. ఓం నమో భగవతి ఉచ్ఛిష్ట చాండాలి త్రిశూల వజ్రాంకుశ ధారిణి
నరరుధిర మాంసభక్షణి కపాల ఖట్వాంగ ధారిణి మమ శత్రూన్ దహ దహ దహ గ్రస గ్రస పిబ పిబ ఖాహి ఖాహి నాశయ నాశయ హుం ఫట్ స్వాహా
ఓం బ్రహ్మాణి మమ నేత్రే రక్ష రక్ష స్వాహా
ఓం కౌమారి మమ వక్షస్థలం రక్ష రక్ష స్వాహా
ఓం వారాహి మమ హృదయం రక్ష రక్ష స్వాహా
ఓం ఇంద్రాణి మమ నాభిం రక్ష రక్ష స్వాహా
ఓం చండికే మమ గుహ్యం రక్ష రక్ష స్వాహా
ఓం మేఘవాహనే మమ ఊరుం రక్ష రక్ష స్వాహా
ఓం చాముండి మమ జంఘే రక్ష రక్ష స్వాహా
ఓం వసుంధరే మమ పాదౌ రక్ష రక్ష స్వాహా
ఓం ఝః ఓం ఝః ఓం ఝః ఓం ఝః ఓం థః ఓం థః
ఓం మం అంగుషా, ఓం యం త, ఓం రం మ, ఓం హుం అనా, ఓం ఐం కని ఓం సౌః కరతల- ఏవం హృదయాదిన్యాసః - భూర్భువస్సువరోమితి దిగ్బంధః
ధ్యానమ్
సంభినీం మోహినీం చైవోచ్చాటనీం క్షోభిణీం తథాజృంభిణీం ద్రావిణీం రౌద్రీం తథా సంగ్రహిణీం శుభామ్.
(శక్తయః కర్మ యోగేన శత్రుపక్షే నియోజయేత్) -
వంటింట జంతుడి
ఓం ఝః ఝుః ఝః ఓంథః థః థః సైం ఓం స్తంభయ క్షోభయ హుం ఫట్ స్వాహా.
ఓం జృంభిణి ష్వేగ్నిం ష్వేగ్నిం మమ శత్రూన్ జృంభయ జృంభయ హుం .ఫట్ స్వాహా.
ఓం దాక్షాయణిష్వేగ్నిం ష్వేగ్నిం మమ శత్రూన్ భ్రామయ భ్రామయ హుం ఫట్ స్వాహా.
ఓం రాడ్రి రాడ్రి ష్వేగ్నిం మమ శత్రూన్ ఉచ్చాటయోచ్చాటయోచ్చాటయ హుం ఫట్ స్వాహా.
ఓం సంహారయక్షిణి ష్వేగ్నిం మమ శత్రూన్ సంహారయ సంహారయ హుం ఫట్ స్వాహా.
ఓం సంతాపయని ష్వేగ్నిం ష్వేగ్నిం శత్రూన్ సంతాపయ సంతాపయ సంతాపయ హుం ఫట్ స్వాహా.
ఓం సర్వసంహారకారిణి మహా ప్రత్యంగిరే సర్వశాస్త్రాన్మూలని స్వాహా.
ఇతి శ్రీ రుద్రయామళే శ్రీ శూలపాణి విరచిత సర్వశక్తి శ్రీ ప్రత్యంగిరా స్తవ రాజః
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment