శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM

SRI TRILOKYA VIJAYA
PRATYANGIRA KAVACHAM
A KAVACHAM

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA  PRATYANGIRA KAVACHAM  A KAVACHAM


శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచమ్

శ్రీ ప్రత్యంగిరా పరదేవతాయై నమః
శ్రీ చిన్తామణి గణపతయే నమః
శ్రీ శివాయ గురువే నమః |
శ్రీ మాత్రే నమః

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచమ్

జయ ధూమ్ర భీమాకారా సహస్ర వదనాశ్రితా 
జలపింగళ లోలాక్షీ జ్వాలాజిహ్వా చ నిత్యశః 

నిష్ఠురానన బంధయేత్ దేవీ తత్ క్షణం నాగపాశకైః
భ్రుకుటీ భీషణాన్ వాస్త్యాత ధత్తే పాదప్రహారత

వామేరీ మరనో దండో దకిణీ వజ బీషణీ
ప్రేతశిర కరోరుద్ర ధ్యానోద్దామర మారకం

అనంత తక్షకో దేవ్యా కంకణం చ విరాజతే
వాసుకీ కంఠహారశ్చ కర్కటీ కటిమేఖలా

శ్లిష్టో పద్మ మహాపద్ మౌం పాద్యో కృత నూపురీ
రూఢం మాల కరే భూషా గౌణశః కర్మమండలే

గృహా భేత్ర పటేద్ద్రువా జాతా దానవ ఘాతినీ
స్వయం సైన్యాభయదా దేవీ పరసైన్య భయంకరీ

నో యక్షై రఖిలై నరాక్షసగణైః నో శాకినీ శతైః
నో వా చేటక ఖేటకై ర్నవమహాభూతైః ప్రభూతే రపి

నాపి వ్యంతర ముద్గరే పలగణై ర్నో మంత్రయంతైః పరైః
దేవిత్వం చరణాగతాం పరిభవః ప్రత్యంగిరే శక్యతే


ఇతి త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం సమాప్తం





All copyrights reserved 2012 digital media act



Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu