భగళాముఖీ అష్టోత్తర శతనామావళి2 bagalamukhi ashtottara Shatanamavali two

భగళాముఖీ అష్టోత్తర శతనామావళి2

భగళాముఖీ అష్టోత్తర శతనామావళి2 bagalamukhi ashtottara Shatanamavali two

 శ్రీబ్రహ్మాస్త్రరూపిణీదేవీమాతాశ్రీబగలాముఖ్యై నమః ।
శ్రీచిచ్ఛక్త్యై నమః ।
శ్రీజ్ఞానరూపాయై నమః ।
శ్రీబ్రహ్మానన్దప్రదాయిన్యై నమః ।
శ్రీమహావిద్యాయై నమః ।
శ్రీమహాలక్ష్మ్యై నమః ।
శ్రీమత్త్రిపురసున్దర్యై నమః ।
శ్రీభువనేశ్యై నమః ।
శ్రీజగన్మాత్రే నమః ।
శ్రీపార్వత్యై నమః । ౧౦

శ్రీసర్వమఙ్గలాయై నమః ।
శ్రీలలితాయై నమః ।
శ్రీభైరవ్యై నమః ।
శ్రీశాన్తాయై నమః ।
శ్రీఅన్నపూర్ణాయై నమః ।
శ్రీకులేశ్వర్యై నమః ।
శ్రీవారాహ్యై నమః ।
శ్రీఛిన్నమస్తాయై నమః ।
శ్రీతారాయై నమః ।
శ్రీకాల్యై నమః । ౨౦

శ్రీసరస్వత్యై నమః ।
శ్రీజగత్పూజ్యాయై నమః ।
శ్రీమహామాయాయై నమః ।
శ్రీకామేశ్యై నమః ।
శ్రీభగమాలిన్యై నమః ।
శ్రీదక్షపుత్ర్యై నమః ।
శ్రీశివాఙ్కస్థాయై నమః ।
శ్రీశివరూపాయై నమః ।
శ్రీశివప్రియాయై నమః ।
శ్రీసర్వసమ్పత్కరీదేవ్యై నమః । ౩౦

శ్రీసర్వలోకవశఙ్కర్యై నమః ।
శ్రీవేదవిద్యాయై నమః ।
శ్రీమహాపూజ్యాయై నమః ।
శ్రీభక్తాద్వేష్యై నమః ।
శ్రీభయఙ్కర్యై నమః ।
శ్రీస్తమ్భరూపాయై నమః ।
శ్రీస్తమ్భిన్యై నమః ।
శ్రీదుష్టస్తమ్భనకారిణ్యై నమః ।
శ్రీభక్తప్రియాయై నమః ।
శ్రీమహాభోగాయై నమః । ౪౦

శ్రీశ్రీవిద్యాయై నమః ।
శ్రీలలితామ్బికాయై నమః ।
శ్రీమేనాపుత్ర్యై నమః ।
శ్రీశివానన్దాయై నమః ।
శ్రీమాతఙ్గ్యై నమః ।
శ్రీభువనేశ్వర్యై నమః ।
శ్రీనారసింహ్యై నమః ।
శ్రీనరేన్ద్రాయై నమః ।
శ్రీనృపారాధ్యాయై నమః ।
శ్రీనరోత్తమాయై నమః । ౫౦

శ్రీనాగిన్యై నమః ।
శ్రీనాగపుత్ర్యై నమః ।
శ్రీనగరాజసుతాయై నమః ।
శ్రీఉమాయై నమః ।
శ్రీపీతామ్బరాయై నమః ।
శ్రీపీతపుష్పాయై నమః ।
శ్రీపీతవస్త్రప్రియాయై నమః ।
శ్రీశుభాయై నమః ।
శ్రీపీతగన్ధప్రియాయై నమః ।
శ్రీరామాయై నమః । ౬౦

శ్రీపీతరత్నార్చితాయై నమః ।
శ్రీశివాయై నమః ।
శ్రీఅర్ద్ధచన్ద్రధరీదేవ్యై నమః ।
శ్రీగదాముద్గరధారిణ్యై నమః ।
శ్రీసావిత్ర్యై నమః ।
శ్రీత్రిపదాయై నమః ।
శ్రీశుద్ధాయై నమః ।
శ్రీసద్యోరాగవివర్ద్ధిన్యై నమః ।
శ్రీవిష్ణురూపాయై నమః ।
శ్రీజగన్మోహాయై నమః । ౭౦

శ్రీబ్రహ్మరూపాయై నమః ।
శ్రీహరిప్రియాయై నమః ।
శ్రీరుద్రరూపాయై నమః ।
శ్రీరుద్రశక్త్యై నమః ।
శ్రీచిన్మయ్యై నమః ।
శ్రీభక్తవత్సలాయై నమః ।
శ్రీలోకమాతాశివాయై నమః ।
శ్రీసన్ధ్యాయై నమః ।
శ్రీశివపూజనతత్పరాయై నమః ।
శ్రీధనాధ్యక్షాయై నమః । ౮౦

శ్రీధనేశ్యై నమః ।
శ్రీధర్మదాయై నమః ।
శ్రీధనదాయై నమః ।
శ్రీధనాయై నమః ।
శ్రీచణ్డదర్పహరీదేవ్యై నమః ।
శ్రీశుమ్భాసురనివర్హిణ్యై నమః ।
శ్రీరాజరాజేశ్వరీదేవ్యై నమః ।
శ్రీమహిషాసురమర్దిన్యై నమః ।
శ్రీమధుకైటభహన్త్ర్యై నమః ।
శ్రీరక్తబీజవినాశిన్యై నమః । ౯౦

శ్రీధూమ్రాక్షదైత్యహన్త్ర్యై నమః ।
శ్రీచణ్డాసురవినాశిన్యై నమః ।
శ్రీరేణుపుత్ర్యై నమః ।
శ్రీమహామాయాయై నమః ।
శ్రీభ్రామర్యై నమః ।
శ్రీభ్రమరామ్బికాయై నమః ।
శ్రీజ్వాలాముఖ్యై నమః ।
శ్రీభద్రకాల్యై నమః ।
శ్రీశత్రునాశిన్యై నమః ।
శ్రీఇన్ద్రాణ్యై నమః । ౧౦౦

శ్రీఇన్ద్రపూజ్యాయై నమః ।
శ్రీగుహమాత్రే నమః ।
శ్రీగుణేశ్వర్యై నమః ।
శ్రీవజ్రపాశధరాదేవ్యై నమః ।
శ్రీజిహ్వాధారిణ్యై నమః ।
శ్రీముద్గరధారిణ్యై నమః ।
శ్రీభక్తానన్దకరీదేవ్యై నమః ।
శ్రీబగలాపరమేశ్వర్యై నమః । ౧౦౮


 All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics