అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం angaraka ashtottara Shatanama stotram Telugu

అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం

అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం angaraka ashtottara Shatanama stotram Telugu


మఙ్గల బీజ మన్త్ర - ఓం క్రాఁ క్రీం క్రౌం సః భౌమాయ నమః ॥

మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః ।
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః ॥ ౧॥

మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః ।
మానజోఽమర్షణః క్రూరః తాపపాపవివర్జితః ॥ ౨॥

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః ।
వక్రస్తమ్భాదిగమనో వరేణ్యో వరదః సుఖీ ॥ ౩॥

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః ।
నక్షత్రచక్రసఞ్చారీ క్షత్రపః క్షాత్రవర్జితః ॥ ౪॥

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః ।
అక్షీణఫలదః చక్షుర్గోచరష్షుభలక్షణః ॥ ౫॥

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః ।
నక్షత్రరాశిసఞ్చారో నానాభయనికృన్తనః ॥ ౬॥

కమనీయో దయాసారః కనత్కనకభూషణః ।
భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః ॥ ౭॥

శత్రుహన్తా శమోపేతః శరణాగతపోషకః ।
సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః ॥ ౮॥

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః  ।
దుశ్చేష్టవారకో దుఃఖభఞ్జనో దుర్ధరో హరిః ॥ ౯॥

దుఃస్వప్నహన్తా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః ।
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః ॥ ౧౦॥

రక్తామ్బరో రక్తవపుర్భక్తపాలనతత్పరః ।
చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః ॥ ౧౧॥

శక్తిశూలధరశ్శక్తః శస్త్రవిద్యావిశారదః ।
తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః ॥ ౧౨॥

తప్తకాఞ్చనసంకాశో రక్తకిఞ్జల్కసన్నిభః ।
గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః ॥ ౧౩॥

అసృజంగారకోఽవన్తీదేశాధీశో జనార్దనః ।
సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఽగ్ముఖః ॥ ౧౪॥

త్రికోణమణ్డలగతో త్రిదశాధిపసన్నుతః ।
శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః ॥ ౧౫॥

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః ।
సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః ॥ ౧౬॥

॥ ఇతి మఙ్గల ఏవం అఙ్గారకాష్టోత్తరశతనామస్తోత్రమ్ సమ్పూర్ణమ్ ॥



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics