ఆంజనేయ అష్టోత్తర శతనామావళి (శ్రీరామ రహస్యోక్తం) Anjaneya ashtottara Shatanamavali with telugu lyrics

 శ్రీరామరహస్యోక్తా హనుమాన్ అష్టోత్తరశతనామావలిః 

ఆంజనేయ అష్టోత్తర శతనామావళి (శ్రీరామ రహస్యోక్తం) Anjaneya ashtottara Shatanamavali with telugu lyrics

ఓం హనుమతే నమః ।
ఓం అఞ్జనాసూనవే నమః ।
ఓం ధీమతే నమః ।
ఓం కేసరినన్దనాయ నమః ।
ఓం వాతాత్మజాయ నమః ।
ఓం వరగుణాయ నమః ।
ఓం వానరేన్ద్రాయ నమః ।
ఓం విరోచనాయ నమః ।
ఓం సుగ్రీవసచివాయ నమః ।
ఓం శ్రీమతే నమః । ౧౦

ఓం సూర్యశిష్యాయ నమః ।
ఓం సుఖప్రదాయ నమః ।
ఓం బ్రహ్మదత్తవరాయ నమః ।
ఓం బ్రహ్మభూతాయ నమః ।
ఓం బ్రహ్మర్షిసన్నుతాయ నమః ।
ఓం జితేన్ద్రియాయ నమః ।
ఓం జితారాతయే నమః ।
ఓం రామదూతాయ నమః ।
ఓం రణోత్కటాయ నమః ।
ఓం సఞ్జీవనీసమాహర్త్రే నమః । ౨౦

ఓం సర్వసైన్యప్రహర్షకాయ నమః ।
ఓం రావణాకమ్ప్యసౌమిత్రినయనస్ఫుటభక్తిమతే నమః ।
ఓం అశోకవనికాచ్ఛేదినే నమః ।
ఓం సీతావాత్సల్యభాజనాయ నమః ।
ఓం విషీదద్భూమితనయాఽర్పితరామాఙ్గులీయకాయ నమః ।
ఓం చూడామాణిసమానేత్రే నమః ।
ఓం రామదుఃఖాపహారకాయ నమః ।
ఓం అక్షహన్త్రే నమః ।
ఓం విక్షతారయే నమః ।
ఓం తృణీకృతదశాననాయ నమః ।
ఓం కుల్యాకల్పమహామ్భోధయే నమః ।
ఓం సింహికాప్రాణనాశనాయ నమః ।
ఓం సురసావిజయోపాయవేత్త్త్రే నమః ।
ఓం సురవరార్చితాయ నమః ।
ఓం జామ్బవన్నుతమాహాత్మ్యాయ నమః ।
ఓం జీవితాహతలక్ష్మణాయ నమః ।
ఓం జమ్బుమాలిరిపవే నమః ।
ఓం జమ్భవైరిసాధ్వసనాశనాయ నమః ।
ఓం అస్త్రావధ్యాయ నమః ।
ఓం రాక్షసారయే నమః । ౪౦

ఓం సేనాపతివినాశనాయ నమః ।
ఓం లఙ్కాపురప్రదగ్ధ్రే నమః ।
ఓం వాలానలసుశీతలాయ నమః ।
ఓం వానరప్రాణసన్దాత్రే నమః ।
ఓం వాలిసూనుప్రియఙ్కరాయ నమః ।
ఓం మహారూపధరాయ నమః ।
ఓం మాన్యాయ నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం భీమపరాక్రమాయ నమః ।
ఓం భీమదర్పహరాయ నమః । ౫౦

ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం భర్త్సితాశరాయ నమః ।
ఓం రఘువంశప్రియకరాయ నమః ।
ఓం రణధీరాయ నమః ।
ఓం రయాకరాయ నమః ।
ఓం భరతార్పితసన్దేశాయ నమః ।
ఓం భగవచ్ఛ్లిష్టవిగ్రహాయ నమః ।
ఓం అర్జునధ్వజవాసినే నమః ।
ఓం తర్జితాశరనాయకాయ నమః ।
ఓం మహతే నమః । ౬౦

ఓం మహామధురవాచే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం మాతరిశ్వజాయ నమః ।
ఓం మరున్నుతాయ నమః ।
ఓం మహోదారగుణాయ నమః ।
ఓం మధువనప్రియాయ నమః ।
ఓం మహాధైర్యాయ నమః ।
ఓం మహావీర్యాయ నమః ।
ఓం మిహిరాధికకాన్తిమతే నమః ।
ఓం అన్నదాయ నమః । ౭౦

ఓం వసుదాయ నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం జ్ఞానదాయ నమః ।
ఓం వత్సలాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం వశీకృతాఖిలజగతే నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం వానరాకృతయే నమః ।
ఓం భిక్షురూపప్రతిచ్ఛన్నాయ నమః ।
ఓం అభీతిదాయ నమః । ౮౦

ఓం భీతివర్జితాయ నమః ।
ఓం భూమీధరహరాయ నమః ।
ఓం భూతిదాయకాయ నమః ।
ఓం భూతసన్నుతాయ నమః ।
ఓం భుక్తిముక్తిదాయ నమః ।
ఓం భూమ్నే నమః ।
ఓం భుజనిర్జితరాక్షసాయ నమః ।
ఓం వాల్మీకిస్తుతమాహాత్మ్యాయ నమః ।
ఓం విభీషణసుహృదే నమః ।
ఓం విభవే నమః । ౯౦

ఓం అనుకమ్పానిధయే నమః ।
ఓం పమ్పాతీరచారిణే నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం బ్రహ్మాస్రహతరామాదిజీవనాయ నమః ।
ఓం బ్రహ్మవత్సలాయ నమః ।
ఓం జయవార్తాహరాయ నమః ।
ఓం జేత్రే నమః ।
ఓం జానకీశోకనాశనాయ నమః ।
ఓం జానకీరామసాహిత్యకారిణే నమః ।
ఓం జనసుఖప్రదాయ నమః । ౧౦౦

ఓం బహుయోజనగన్త్రే నమః ।
ఓం బలవీర్యగుణాధికాయ నమః ।
ఓం రావణాలయమర్దినే నమః ।
ఓం రామపాదాబ్జవాహకాయ నమః ।
ఓం రామనామలసద్వక్త్రాయ నమః ।
ఓం రామాయణకథాఽఽదృతాయ నమః ।
ఓం రామస్వరూపవిలసన్మానసాయ నమః ।
ఓం రామవల్లభాయ నమః । ౧౦౮

ఇతి శ్రీరామరహస్యోక్తా శ్రీహనుమదష్టోత్తరశతనామావలిః సమాప్తా ।



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics