ఆంజనేయ స్తోతమ్ (నీలకృతం) Anjaneya stotram Neela krutham

ఆంజనేయ స్తోతమ్ (నీలకృతం)


ఆంజనేయ స్తోతమ్ (నీలకృతం) Anjaneya stotram Neela krutham


ఓం జయ జయ । శ్రీఆఞ్జనేయ । కేసరీప్రియనన్దన । వాయుకుమార ।
ఈశ్వరపుత్ర । పార్వతీగర్భసమ్భూత । వానరనాయక ।
సకలవేదశాస్త్రపారగ । సఞ్జీవనీపర్వతోత్పాటన ।
లక్ష్మణప్రాణరక్షక । గుహప్రాణదాయక । సీతాదుఃఖనివారక ।
ధాన్యమాలీ శాపవిమోచన । దుర్దణ్డీబన్ధవిమోచన ।
నీలమేఘరాజ్యదాయక । సుగ్రీవరాజ్యదాయక । భీమసేనాగ్రజ ।
ధనఞ్జయధ్వజవాహన । కాలనేమిసంహార । మైరావణమర్దన ।
వృత్రాసురభఞ్జన । సప్తమన్త్రిసుతధ్వంసన । ఇన్ద్రజిద్వధకారణ ।
అక్షకుమారసంహార । లఙ్కిణీభఞ్జన । రావణమర్దన ।
కుమ్భకర్ణవధపరాయణ । జమ్బుమాలినిషూదన । వాలినిబర్హణ ।
రాక్షసకులదాహన । అశోకవనవిదారణ । లఙ్కాదాహక ।
శతముఖవధకారణ । సప్తసాగరవాలసేతుబన్ధన ।
నిరాకార-నిర్గుణ-సగుణస్వరూప । హేమవర్ణపీతామ్బరధర ।
సువర్చలాప్రాణనాయక । త్రింశత్కోట్యర్బుదరుద్రగణపోషక ।
భక్తపాలనచతుర । కనకకుణ్డలాభరణ ।
రత్నకిరీటహారనూపురశోభిత । రామభక్తితత్పర ।
హేమరమ్భావనవిహార వక్షతాఙ్కితమేఘవాహక ।
నీలమేఘశ్యామ । సూక్ష్మకాయ । మహాకాయ । బాలసూర్యగ్రసన ।
ఋష్యమూకగిరినివాసక । మేరుపీఠకార్చన । ద్వాత్రిశదాయుధధర ।
చిత్రవర్ణ । విచిత్రసృష్టినిర్మాణకర్త్రే । అనన్తనామ ।
దశావతార । అఘటనఘటనాసమర్థ । అనన్తబ్రహ్మన్ ।
నాయక । దుర్జనసంహార । సుజనరక్షక  । దేవేన్ద్రవన్దిత ।
సకలలోకారాధ్య । సత్యసఙ్కల్ప । భక్తసఙ్కల్పపూరక ।
అతిసుకుమారదేహ । అకర్దమవినోదలేపన । కోటిమన్మథాకార ।
రణకేలిమర్దన । విజృమ్భమాణసకలలోకకుక్షిమ్భర ।
సప్తకోటిమహామన్త్రతన్త్రస్వరూప ।
భూతప్రేతపిశాచశాకినీడాకినీవిధ్వంసన ।
శివలిఙ్గప్రతిష్ఠాపనకారణ । దుష్కర్మవిమోచన ।
దౌర్భాగ్యనాశన । జ్వరాదిసకలరోగహర । భుక్తిముక్తిదాయక ।
కపటనాటకసూత్రధారిన్ । తలావినోదాఙ్కిత । కల్యాణపరిపూర్ణ ।
మఙ్గలప్రద । గానలోల । గానప్రియ । అష్టాఙ్గయోగనిపుణ ।
సకలవిద్యాపారీణ । ఆదిమధ్యాన్తరహిత । యజ్ఞకర్త్రే ।
యజ్ఞభోక్త్రే । షణ్మతవైభవసానుభూతిచతుర । సకలలోకాతీత ।
విశ్వమ్భర । విశ్వమూర్తే । విశ్వాకార । దయాస్వరూప ।
దాసజనహృదయకమలవిహార । మనోవేగగమన । భావజ్ఞనిపుణ ।
ఋషిగణగేయ । భక్తమనోరథదాయక । భక్తవత్సల ।
దీనపోషక । దీనమన్దార । సర్వస్వతన్త్ర । శరణాగతరక్షక ।
ఆర్తత్రాణపరాయణ । ఏక అసహాయవీర । హనుమన్ విజయీభవ ।
దిగ్విజయీభవ । దిగ్విజయీభవ ।

ఇతి నీలకృతం శ్రీఆఞ్జనేయస్తోత్రమ్ ।

All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics