Ashta Lakshmi Stotram అష్టలక్ష్మీ స్తోత్రం

అష్టలక్ష్మీ స్తోత్రం

https://sriramakoti1.blogspot.com/2020/04/ashta-lakshmi-stotram.html

|| ఆదిలక్ష్మీ ||
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ ||

|| ధాన్యలక్ష్మీ ||
అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ ||

|| ధైర్యలక్ష్మీ ||
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ ||

|| గజలక్ష్మీ ||
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజిత సేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ ||

|| సంతానలక్ష్మీ ||
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వర ప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || ౫ ||

|| విజయలక్ష్మీ ||
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే |
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ ||

|| విద్యాలక్ష్మీ ||
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ ||

|| ధనలక్ష్మీ ||
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ ||

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics