భగళాముఖీ హృదయం (సిద్దేశ్వర తంత్రే) bagalamukhi hridayam

భగళాముఖీ హృదయం (సిద్దేశ్వర తంత్రే)

భగళాముఖీ హృదయం (సిద్దేశ్వర తంత్రే) bagalamukhi hridayam

అథ హృదయమ్ ।
ఓం అస్య శ్రీబగలాముఖీహృదయస్య నారద ఋషిః ।
అనుష్టుప్ ఛన్దః । శ్రీబగలాముఖీ దేవతా ।
హ్లీం బీజమ్ । క్లీం శక్తిః । ఐం కీలకమ్ ।
శ్రీబగలాముఖీప్రసాదసిద్ధ్యర్థే శ్రీబగలాముఖీహృదయమ్
జపే వినియోగః ॥

ఋష్యాదిన్యాసః ।
ఓం నారదఋషయే నమః శిరసి ।
ఓం అనుష్టుప్ ఛన్దసే నమః ముఖే ।
ఓం శ్రీబగలాముఖీ దేవతాయై నమః హృదయే ।
ఓం హ్లీం బీజాయ నమః గుహ్యే ।
ఓం క్లీం శక్తయేనమః పాదయోః ।
ఓం ఐం కీలకాయ నమః సర్వాఙ్గే ।
ఇతి ఋష్యాదిన్యాసః ॥

అథ కరన్యాసః ।
ఓం హ్లీం అఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం క్లీం తర్జనీభ్యాం నమః ।
ఓం ఐం మధ్యమాభ్యాం నమః ।
ఓం హ్లీం అనామికాభ్యాం నమః ।
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
ఇతి కరన్యాసః ॥

అథ హృదయాదిషడఙ్గన్యాసః ।
ఓం హ్లీం హృదయాయ నమః ।
ఓం క్లీం శిరసే స్వాహా ।
ఓం ఐం శిఖాయై వషట్ ।
ఓం హ్లీం కవచాయ హుమ్ ।
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం ఐం అస్త్రాయ ఫట్ ।
ఇతి హృదయాదిషడఙ్గన్యాసః ।
ఓం హ్లీం క్లీం ఐం ఇతి దిగ్బన్ధః ॥

పీతామ్బరాం పీతమాల్యాం పీతాభరణభూషితామ్ ।
పీతకఞ్జపదద్వన్ద్వాం బగలాం చిన్తయేఽనిశమ్ ॥ చిన్తతేఽనిశమ్

ఇతి ధ్యాత్వా సమ్పూజ్య ॥

పీతశఙ్ఖగదాహస్తే పీతచన్దనచర్చితే ।
బగలే మే వరం దేహి శత్రుసఙ్ఘవిదారిణీ ॥

ఇతి సమ్ప్రార్త్థ్య ॥

ఓం హ్లీం క్లీం ఐం బగలాముఖ్యై గదాధారిణ్యై ప్రేతాసనాధ్యాసిన్యై స్వాహా ॥

ఇతి మన్త్రం జపిత్వా పునః పూర్వవద్ధృదయాది షడఙ్గన్యాసఙ్కృత్వా
స్తోత్రమ్పఠేత్ ॥

ఇస మన్త్రకా జప ౧౧ ౨౧ ౫౧ యా ౧౦౮ బార కరేం ఔర పునః న్యాస కరేం ।

అథ కరన్యాసః ।
ఓం హ్లీం అఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం క్లీం తర్జనీభ్యాం నమః ।
ఓం ఐం మధ్యమాభ్యాం నమః ।
ఓం హ్లీం అనామికాభ్యాం నమః ।
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః ।
ఇతి కరన్యాసః ॥

అథ హృదయాదిషడఙ్గన్యాసః ।
ఓం హ్లీం హృదయాయ నమః ।
ఓం క్లీం శిరసే స్వాహా ।
ఓం ఐం శిఖాయై వషట్ ।
ఓం హ్లీం కవచాయ హుమ్ ।
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం ఐం అస్త్రాయ ఫట్ ।
ఇతి హృదయాదిషడఙ్గన్యాసః ।
ఓం హ్లీం క్లీం ఐం ఇతి దిగ్బన్ధః ॥

తద్యథా ॥

బన్దేఽహం బగలాం దేవీం పీతభూషణభూషితామ్ ।
తేజోరూపమయీం దేవీం పీతతేజస్స్వరూపిణీమ్ ॥ ౧॥

గదాభ్రమణాభిన్నాభ్రాం భ్రుకుటీభీషణాననామ్ ।
భీషయన్తీం భీమశత్రూన్ భజే భక్తస్య భవ్యదామ్ ॥ ౨॥

పూర్ణచన్ద్రసమానాస్యాం పీతగన్ధానులేపనామ్ ।
పీతామ్బరపరీధానాం పవిత్రామాశ్రయామ్యహమ్ ॥ ౩॥

పాలయన్తీమనుపలం ప్రసమీక్ష్యావనీతలే ।
పీతాచారరతాం భక్తాం స్తామ్భవానీం భజామ్యహమ్ ॥ ౪॥

పీతపద్మపదద్వన్ద్వాం చమ్పకారణ్యరూపిణీమ్ ।
పీతావతంసాం పరమాం వన్దే పద్మజవన్దితామ్ ॥ ౫॥

లసచ్చారుసిఞ్జత్సుమఞ్జీరపాదాం చలత్స్వర్ణకర్ణావతంసాఞ్చితాస్యామ్ ।
వలత్పీతచన్ద్రాననాం చన్ద్రవన్ద్యాం భజే పద్మజాదీడ్యసత్పాదపద్మామ్ ॥ ౬॥

సుపీతాభయామాలయా పూతమన్త్రం పరం తే జపన్తో జయం సల్లభన్తే ।
రణే రాగరోషాప్లుతానాం రిపూణాం వివాదే బలాద్వైరకృద్ధాతమాతః ॥ ౭॥

భరత్పీతభాస్వత్ప్రభాహస్కరాభాం గదాగఞ్జితామిత్రగర్వాం గరిష్ఠామ్ ।
గరీయో గుణాగారగాత్రాం గుణాఢ్యాం గణేశాదిగమ్యాం శ్రయే నిర్గుణాఢ్యామ్ ॥ ౮॥

జనా యే జపన్త్యుగ్రబీజం జగత్సు పరం ప్రత్యహం తే స్మరన్తః స్వరూపమ్ ।
భవేద్వాదినాం వాఙ్ముఖస్తమ్భ ఆద్యే జయో జాయతే జల్పతామాశు తేషామ్ ॥ ౯॥

తవ ధ్యాననిష్ఠా ప్రతిష్ఠాత్మప్రజ్ఞావతాం పాదపద్మార్చనే ప్రేమయుక్తాః ।
ప్రసన్నా నృపాః ప్రాకృతాః పణ్డితా వా పురాణాదికా దాసతుల్యా భవన్తి ॥ ౧౦॥

నమామస్తే మాతః కనకకమనీయాఙ్ఘ్రిజలజం
బలద్విద్యుద్వర్ణాం ఘనతిమిరవిధ్వంసకరణమ్ ।
భవాబ్ధౌ మగ్నాత్మోత్తరణకరణం సర్వశరణం
ప్రపన్నానాం మాతర్జగతి బగలే దుఃఖదమనమ్ ॥ ౧౧॥

జ్వలజ్జ్యోత్స్నారత్నాకరమణివిషక్తాఙ్కభవనం
స్మరామస్తే ధామ స్మరహరహరీన్ద్రేన్దుప్రముఖైః ।
అహోరాత్రం ప్రాతః ప్రణయనవనీయం సువిశదం
పరం పీతాకారం పరిచితమణిద్వీపవసనమ్ ॥ ౧౨॥

వదామస్తే మాతః శ్రుతిసుఖకరం నామ లలితం
లసన్మాత్రావర్ణం జగతి బగలేతి ప్రచరితమ్ ।
చలన్తస్తిష్ఠన్తో వయముపవిశన్తోఽపి శయనే
భజామో యచ్ఛ్రేయో దివి దురవలభ్యం దివిషదామ్ ॥ ౧౩॥

పదార్చాయాం ప్రీతిః ప్రతిదినమపూర్వా ప్రభవతు
యథా తే ప్రాసన్న్యం ప్రతిపలమపేక్ష్యం ప్రణమతామ్ ।
అనల్పం తన్మాతర్భవతి భృతభక్త్యా భవతు నో
దిశాతః సద్భక్తిం భువి భగవతాం భూరి భవదామ్ ॥ ౧౪॥

మమ సకలరిపూణాం వాఙ్ముఖే స్తమ్భయాశు
భగవతి రిపుజిహ్వాం కీలయ ప్రస్థతుల్యామ్ ।
వ్యవసితఖలబుద్ధిం నాశయాశు ప్రగల్భాం
మమ కురు బహుకార్యం సత్కృపేఽమ్బ ప్రసీద ॥ ౧౫॥

వ్రజతు మమ రిపూణాం సద్మని ప్రేతసంస్థా
కరధృతగదయా తాన్ ఘాతయిత్వాశు రోషాత్ ।
సధనవసనధాన్యం సద్మ తేషాం ప్రదహ్య
పునరపి బగలా స్వస్థానమాయాతు శీఘ్రమ్ ॥ ౧౬॥

కరధృతరిపు జిహ్వాపీడన వ్యగ్రహస్తాం
పునరపి గదయా తాంస్తాడయన్తీం సుతన్త్రామ్ ।
ప్రణతసురగణానాం పాలికాం పీతవస్త్రాం
బహుబలబగలాన్తాం పీతవస్త్రాం నమామః ॥ ౧౭॥

హృదయవచనకాయైః కుర్వతాం భక్తిపుఞ్జం
ప్రకటిత కరుణార్ద్రాం ప్రీణతీజల్పతీతి ।
ధనమథ బహుధాన్యం పుత్రపౌత్రాదివృద్ధిః
సకలమపి కిమేభ్యో దేయమేవం త్వవశ్యమ్ ॥ ౧౮॥

తవ చరణసరోజం సర్వదా సేవ్యమానం
ద్రుహిణహరిహరాద్యైర్దేవవృన్దైః శరణ్యమ్ ।
మృదులమపి శరణం తే శర్మదం సూరిసేవ్యం
వయమిహ కరవామో మాతరేతద్ విధేయమ్ ॥ ౧౯॥

బగలాహృదయస్తోత్రమిదం భక్తిసమన్వితః ।
పఠేద్ యో బగలా తస్య ప్రసన్నా పాఠతో భవేత్ ॥ ౨౦॥

పీతాధ్యానపరో భక్తో యః శృణోత్యవికల్పతః ।
నిష్కల్మషో భవేన్మర్త్త్యో మృతో మోక్షమవాప్నుయాత్ ॥ ౨౧॥

ఆశ్వినస్య సితే పక్షే మహాష్టమ్యాం దివానిశమ్ ।
యస్త్విదం పఠతే ప్రేమ్ణా బగలాప్రీతిమేతి సః ॥ ౨౨॥

దేవ్యాలయే పఠన్ మర్త్త్యో బగలాం ధ్యాయతీశ్వరీమ్ ।
పీతవస్త్రావృతో యస్తు తస్య నశ్యన్తి శత్రవః ॥ ౨౩॥

పీతాచారరతో నిత్యం పీతభూషాం విచిన్తయన్ ।
బగలాయాః పఠేన్నిత్యం హృదయస్తోత్రముత్తమమ్ ॥ ౨౪॥

న కిఞ్చిద్ దుర్ల్లభం తస్య దృశ్యతే జగతీతలే ।
శత్రవో గ్లానిమాయాన్తి తస్య దర్శనమాత్రతః ॥ ౨౫॥

ఇతి సిద్ధేశ్వరతన్త్రే ఉత్తరఖణ్డే బగలాపటలే
శ్రీబగలాహృదయస్తోత్రం సమాప్తమ్ ॥




 All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics