భగళా అథవా పీతాంబరి పంజరన్యా స్తోత్రం bagalamukhi panjaranya stotram
భగళా అథవా పీతాంబరి పంజరన్యా స్తోత్రం
అథ పఞ్జరన్యాసస్తోత్రమ్ ।
బగలా పూర్వతో రక్షేద్ ఆగ్నేయ్యాం చ గదాధరీ ।
పీతామ్బరా దక్షిణే చ స్తమ్భినీ చైవ నైరృతే ॥ ౧॥
జిహ్వాకీలిన్యతో రక్షేత్ పశ్చిమే సర్వదా హి మామ్ ।
వాయవ్యే చ మదోన్మత్తా కౌబేర్యాం చ త్రిశూలినీ ॥ ౨॥
బ్రహ్మాస్త్రదేవతా పాతు ఐశాన్యాం సతతం మమ ।
సంరక్షేన్ మాం తు సతతం పాతాలే స్తవ్యమాతృకా ॥ ౩॥
ఊర్ధ్వం రక్షేన్మహాదేవీ జిహ్వాస్తమ్భనకారిణీ ।
ఏవం దశదిశో రక్షేద్ బగలా సర్వసిద్ధిదా ॥ ౪॥
ఏవం న్యాసవిధిం కృత్వా యత్ కిఞ్చిజ్జపమాచరేత్ ।
తస్యాః సంస్మరణాదేవ శత్రూణాం స్తమ్భనం భవేత్ ॥ ౫॥
॥ ఇతి శ్రీబగలాపఞ్జరన్యాసస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment