భరతాగ్రజాష్టకం batagraja ashtakam

భరతాగ్రజాష్టకం

భరతాగ్రజాష్టకం batagraja ashtakam

 శ్రీభరతాగ్రజాష్టకమ్
హే జానకీశ వరసాయకచాపధారిన్
హే విశ్వనాథ రఘునాయక దేవ-దేవ।
హే రాజరాజ జనపాలక ధర్మపాల
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౧॥

హే సర్వవిత్ సకలశక్తినిధే దయాబ్ధే
హే సర్వజిత్ పరశురామనుత ప్రవీర।
హే పూర్ణచన్ద్రవిమలాననం వారిజాక్ష
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౨॥

హే రామ బద్ధవరుణాలయ హే ఖరారే
హే రావణాన్తక విభీషణకల్పవృక్ష।
హే పహ్నజేన్ద్ర శివవన్దితపాదపహ్న
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౩॥

హే దోషశూన్య సుగుణార్ణవదివ్యదేహిన్
హేసర్వకృత్ సకలహృచ్చిదచిద్విశిష్ట।
హే సర్వలోకపరిపాలక సర్వమూల
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౪॥

హే సర్వసేవ్య సకలాశ్రయ శీలబన్ధో
హే ముక్తిద ప్రపదనాద్ భజనాత్తథా చ।
హే పాపహృత్ పతితపావన రాఘవేన్ద్ర
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౫॥

హే భక్తవత్సల సుఖప్రద శాన్తమూర్తే
హే సర్వకమఫ़ర్లదాయక సర్వపూజ్య।
హే న్యూన కర్మపరిపూరక వేదవేద్య
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౬॥

హే జానకీ రమణ హే సకలాన్తరాత్మన్
హే యోగివృన్దరమణా స్పదపాదపహ్న।
హే కుమ్భజాదిమునిపూజిత హే పరేశ
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౭॥

హేవాయుపుత్రపరితోషిత తాపహారిన్
హే భక్తిలభ్య వరదాయక సత్యసన్ధ।
హే రామచన్ద్ర సనకాదిమునీన్ద్రవన్ద్య
త్రయస్వ నాథ భరతాగ్రజ దీనబన్ధో॥౮॥

శ్రీమభరతదాసేన మునిరాజేన నిర్మితమ్।
అష్టకం భవతామేతత్ పఠతాం శ్రేయసే సతామ్॥

॥ ఇతి శ్రీభరతాగ్రజాష్టకమ్ ॥


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics