భాగ్య సూక్తం (ప్రాతః సూక్తం) యజుర్వేదం Bhagya suktam with Telugu lyrics

భాగ్య సూక్తం (ప్రాతః సూక్తం) యజుర్వేదం


ప్రాతరగ్నిం ప్రాతరిన్ద్రం హవామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్నినా |

ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రం హువేమ ||

 

ప్రాతర్జితం భగముగ్రం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్తా |

ఆధ్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్రాజా చిద్యం భగం భక్షీత్యాహ ||

 

భగ ప్రణేతర్భగ సత్యరాధో భగేమాం ధియముదవా దదన్నః |

భగ ప్రణో జనయ గోభిశ్వైర్భగ ప్ర నృభిర్నృవన్తః స్యామ ||

 

ఉతేదానీం భగవన్తః స్యామోత ప్రపిత్వ ఉత మధ్యే అహ్నామ్ |

ఉతోదితా మఘవన్సూర్యస్య వయం దేవానాం సుమతౌ స్యామ ||

 

భగ ఏవ భగవాం అస్తు దేవాస్తేన వయం భగవన్తః స్యామ |

తం త్వా భగ సర్వ ఇజ్జోహవీతి స నో భగ పురఏతా భవేహ ||

 

సమధ్వరాయోషసో నమన్త దధిక్రావేవ శుచయే పదాయ |

అర్వాచీనం వసువిదం భగం నో రథమివాశ్వా వాజిన ఆ వహన్తు ||

 

అశ్వావతీర్గోమతీర్న ఉషాసో వీరవతీః సదముచ్ఛన్తు భద్రా |

ఘృతం దుహానా విశ్వతః ప్రపీతా యుయం పాత స్వస్తిభిః సదా నః ||

 

యో మా౭గ్నే భాగినగం సన్త-మథాభాగం చికీఋషతి |

అభాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు ||

 

|| ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM