భూసూక్తం (యజుర్వేదం) bhoo suktam with Telugu lyrics
భూసూక్తం (యజుర్వేదం)
ఓం || భూమిర్భూమ్నా ద్యౌర్వరిణా౭ంతరిక్షం మహిత్వా |
ఉపస్థే తే దేవ్యదితే ౭ గ్నిమన్నాద-మన్నాద్యాయాదధే |
ఆ౭యంగౌః పృశ్నిరక్రమీ దసనన్మాతరం పునః |
పితరం చ ప్రయస్త్సువః |
త్రింశద్ధామ విరాజతి వాక్పతంగాయ శిశ్రియే |
ప్రత్యస్య వహ ద్యుభిః |
అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచనా |
వ్యఖ్యన్ మహిషః సువః |
యత్త్వాక్రుద్ధః పరోవపమన్యునా యదవర్త్యా |
సుకల్పమగ్నే తత్తవ పునస్త్వోద్దీపయమసి |
యత్తే మన్యుపరోప్తస్య పృథివీ-మనుదధ్వసే |
ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్ |
మేదినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా వాసవీ |
బ్రహ్మవర్చసః పితృణాగ్ శ్రోత్రం చక్షుర్మనః |
దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసూవరీ |
సదసే సత్యాయనే సీద |
సముద్రవతీ సావిత్రీ హనో దేవీ మహ్యాంగీ |
మహీధరణీ మహోవ్యథిష్ఠాశ్శృంగే శృంగే యజ్త్జ్ఞే యజ్జ్ఞే విభీషిణీ |
ఇంద్రపత్నీ వ్యాపినీ సురసరిదిహ |
వాయుమతీ జలశయనీ శ్రియంధారాజా సత్యంధోపరిమేదినీ |
శ్వోపరిధత్తం పరిగాయ |
విష్ణుపత్నీ మహీం దేవీం మాధవీం మాధవప్రియాం |
లక్ష్మీ ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభాం |
ఓం ధనుర్ధర్యాయై విద్మహే సర్వసిద్ధయై చ ధీమహి |
తన్నో ధరా ప్రచోదయాత్ |
మహీం దేవీం విష్ణు పత్నీ - మయూర్జాం |
ప్రతీచీం మేనాం హవిషా యజామః |
త్రేధా విష్ణు రురుగాయో విచక్రమే |
మహీం దివం పృథివీమంతరిక్షం |
తత్రోృణైతిశ్రవ - ఇచ్ఛమానా |
పుణ్యం శ్లోకం యజమానాయ కృణ్వతీ ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః
Comments
Post a Comment