చంద్ర అష్టోత్తర శతనామావళి Chandra ashtottara Shatanamavali
చంద్ర అష్టోత్తర శతనామావళి
చన్ద్రాయ నమః । అమృతమయాయ । శ్వేతాయ । విధవే । విమలరూపవతే ।
విశాలమణ్డలాయ । శ్రీమతే । పీయూషకిరణకారిణే । ద్విజరాజాయ ।
శశధరాయ । శశినే । శివశిరోగృహాయ । క్షీరాబ్ధితనయాయ ।
దివ్యాయ । మహాత్మనే । అమృతవర్షణాయ । రాత్రినాథాయ । ధ్వాన్తహర్త్రే ।
నిర్మలాయ । లోకలోచనాయ నమః ॥ ౨౦॥
చక్షుషే నమః । ఆహ్లాదజనకాయ । తారాపతయే । అఖణ్డితాయ ।
షోడశాత్మనే । కలానాథాయ । మదనాయ । కామవల్లభాయ । హంసఃస్వామినే ।
క్షీణవృద్ధాయ । గౌరాయ । సతతసున్దరాయ । మనోహరాయ । దేవభోగ్యాయ ।
బ్రహ్మకర్మవివర్ధనాయ । వేదప్రియాయ । వేదకర్మకర్త్రే । హర్త్రే । హరాయ ।
హరయే నమః ॥ ౪౦॥
ఊర్ద్ధ్వవాసినే నమః । నిశానాథాయ । శృఙ్గారభావకర్షణాయ ।
ముక్తిద్వారాయ । శివాత్మనే । తిథికర్త్రే । కలానిధయే । ఓషధీపతయే ।
అబ్జాయ । సోమాయ । జైవాతృకాయ । శుచయే । మృగాఙ్కాయ । గ్లావే ।
పుణ్యనామ్నే । చిత్రకర్మణే । సురార్చితాయ । రోహిణీశాయ । బుధపిత్రే ।
ఆత్రేయాయ నమః ॥ ౬౦॥
పుణ్యకీర్తకాయ నమః । నిరామయాయ । మన్త్రరూపాయ । సత్యాయ । రాజసే ।
ధనప్రదాయ । సౌన్దర్యదాయకాయ । దాత్రే । రాహుగ్రాసపరాఙ్ముఖాయ ।
శరణ్యాయ । పార్వతీభాలభూషణాయ । భగవతే । పుణ్యాయ । ఆరణ్యప్రియాయ ।
పూర్ణాయ । పూర్ణమణ్డలమణ్డితాయ । హాస్యరూపాయ । హాస్యకర్త్రే । శుద్ధాయ ।
శుద్ధస్వరూపకాయ నమః ॥ ౮౦॥
శరత్కాలపరిప్రీతాయ నమః । శారదాయ । కుముదప్రియాయ ।
ద్యుమణయే । దక్షజామాత్రే । యక్ష్మారయే । పాపమోచనాయ । ఇన్దవే ।
కలఙ్కనాశినే । సూర్యసఙ్గాయ । పణ్డితాయ । సూర్యోద్భూతాయ । సూర్యగతాయ ।
సూర్యప్రియపరఃపరాయ । స్నిగ్ధరూపాయ । ప్రసన్నాయ । ముక్తాకర్పూరసున్దరాయ ।
జగదాహ్లాదసన్దర్శాయ । జ్యోతిషే । శాస్త్రప్రమాణకాయ నమః ॥ ౧౦౦॥
సూర్యాభావదుఃఖహర్త్రే నమః । వనస్పతిగతాయ । కృతినే । యజ్ఞరూపాయ ।
యజ్ఞభాగినే । వైద్యాయ । విద్యావిశారదాయ । రశ్మికోటిదీప్తికారిణే
నమః । గౌరభానురితి ద్విజసే నమః ॥ ౧౦౯॥
ఇతి శ్రీచన్ద్రాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తా
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment